. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, May 17, 2013

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..


 ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో.. అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..నిజమే ఒకమనిషిని మరొక మనిషి ఇష్టపడితే అమె ఆలోచనలే ఎప్పుడూ గుండెను తడుతూ వుంటే ఇలాంటి భావాలుకదులుతూ ఉంటాయి.. ఎక్కడుందో ఏంచేస్తుందో నంటూ..తను గుర్తొచ్చిన ప్రతిసారి గుండె వేగం పెరుగుతుంది..ఏంటో అప్పటికప్పుడు తన పంచుకున్న అందమైన అనుభూతుల జ్ఞాపకాలు మనసు తడుతూ హాయినిస్తాయీ...ఏంటో ఒక్కొక్కరి పరిచయం అంతటి తియటి జ్ఞాపకాలను మిగులుస్తాయి..మనసును కదిలిస్తుంటాయి "నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..గడిపేదెలా కాలం"కాలం కదులుతున్నా ఒక్కోసారి అలా గడియ ఆగిపోతుదా అనిపిస్తుంది తన ఊసులతో ఉహల పల్లకిలో ఊరేగుతున్న సమయంలో రాత్రుల్లు నిద్రకూడారాదు తనే గుర్తుకొస్తుంది ఏంచేస్తుందా అని ఎందుకంటే ఒక్కోసారి ఇద్దరు రాత్రులు పంచుకున్న ఊసులు గుతుకొస్తే నిద్ర ఎల పడుతుంది "పగలైనా కాసేపు పని చేసుకోనీవు..నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము"రాతుల్లు అలా నిద్రలేని రాత్రుల్లేకాదు పగలు కాసేపు పడుకుందామని చూసినా .. తన జ్ఞాపకాలు మనసులో గుచ్చుతుంటే నిద్ర ఎలా వస్తుంది..ఏంటో ఏటుచూసినా తన రూపం కనిపిస్తుంది...ఎవరితో మాట్లాడీనా తనమాటలే గుర్తుకు వస్తాయి..తాను ఇప్పుడు ఎందుకు దూరం అయిందాని .. నేనే ఇంతలా ఆలోచిస్తుంటే తనకు అస్సలు నేను గుర్తుకురానా ....గుర్తుపట్టలేనంతగా మారిపోతుందా అన్న ఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చి ..గుండెను భారంగా చేస్తాయి...మనసుల్లో ఎంతలో ఎన్ని మార్పులు .. అలా ఎలా మారతారో మరొకల్లతో అంతే ప్రేమను పంచుతూ ముందు నాపరిచయం ఏంటో లేనట్టూ అస్సలు నేనెవ్వరో గుర్తుకులేనట్టు ..ఉన్న మనుష్యులను చూస్తే ..అప్పుడు అంత ప్రేమగా మాట్లాడీన మనిషేనా ఇప్పుడు మరొకరితో నాకంటే ప్రేమగా మాట్లాడూతుంది నన్ను పూర్తిగా మర్చిపోయి నా మనస్సును ఏమార్చి
"నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది .నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది.." అవును నీవు నన్ను మర్చిపోయినా నీపేరును నేను తలువని క్షనంలేదంటే నమ్ముతావా నమ్మే స్థితిలో ఉంటే నన్నెందుకిలా చేస్తావని నా మనస్సు నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది .."మతిపోయి నేనుంటే..నువు నవ్వుకుంటావు ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను.. ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో " నాది పిచ్చి ప్రేమ కాబట్టే నన్నో పిచ్చోన్ని చేసి నీజ్ఞాపకాలను నాతొ ఒదలిపెట్టి ఇలా ఎప్పుడు నీ జ్ఞాపకాలను తలచుకొంటూ బ్రకమంటున్నావు కదా ప్రియా.. ఏంట అద్బుతమైనా మీనింగ్ ఉందో ఈ పాటలో.. ఈ పాట రచయిత తన మనసులో ఫీల్ అయి రాసే ఉంటాడు మనసున్న మనుషులను విరహ వేదన తప్పదు.. మనసు లేనోల్లే అన్నీ మర్చిపోయి కొత్త కొత్త జ్ఞాపకాల కోసం వెతుకుతూ పాత జ్ఞాపకాలను మరొకరి వద్ద బందీలుగా చేసి మాయలు చేసి పోతారు అది అందరికీ సాధ్యిం కాదులే కదా ..?

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను
చరణం:
నడిరేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము..గడిపేదెలా కాలం

పగలైనా కాసేపు పని చేసుకోనీవు..
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది..
నువుకాక వేరేదీ కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది!

నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది..

మతిపోయి నేనుంటే..నువు నవ్వుకుంటావు

ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిమిషము నేను..
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో.