నీవు కానరాక నా కంటతడి,
అల్లంత దూరాన నా కంటపడి.
వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ కనబడని నా కన్నీళ్ళు
నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.
ఏటో ఈ మాయ ఎంటో ఈ వింత
ఏదైనా నీవు నాచెంత లేవనేగా చింత ప్రియా
అల్లంత దూరాన నా కంటపడి.
వర్షాన్ని చీల్చుకుంటూ నీవైపు నా అడుగులూ,
నిను తలచుకుంటూ కనబడని నా కన్నీళ్ళు
నీతో ఎన్ని పంచుకున్నాను
దు:ఖాల్లో ఊరటిచ్చావు..
ఆనందాలు రెట్టింపు చేశావు..
ఎదురు పడగానే నీ కళ్ళనిండా నన్నే నింపుకుంటావు.
ఏటో ఈ మాయ ఎంటో ఈ వింత
ఏదైనా నీవు నాచెంత లేవనేగా చింత ప్రియా