నా అరచేతి రేఖారాతలని నిందించి లాభమేమి?
నాతో పరిచయం ఎందుకని అడిగి లాభమేమి?
నా నుదిటిరాతలో లేని నీకై శోధించి లాభమేమి?
భావాలెన్నో బదుల్లేని ప్రశ్నలుగా మిగిలాయి!
మదిని భారంచేసే భాధలే నేస్తాలుగా మారాయి!
నీ తలపులతో మరికొన్ని వద్దన్నా వచ్చి చేరాయి!
ఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
మౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.Note :- http://telugammaye.blogspot.in/..ఈ అందమైన భావాలు ఓ అచ్చమైన తెలుగింటి అమ్మాయివి తన బ్లాగ్ చూస్తే మీకే అర్దం అవుతుంది !
మదిని భారంచేసే భాధలే నేస్తాలుగా మారాయి!
నీ తలపులతో మరికొన్ని వద్దన్నా వచ్చి చేరాయి!
ఆనందాలని పంచే తలపుల ఊహలెన్నో నావి.
మౌనాన్ని బహుమతిచ్చి మరిచే ఊహలు మీవి.
సరిపడే భాధలుండగా ఇంకెన్ని కొనుగోలు చేసేది.Note :- http://telugammaye.blogspot.in/..ఈ అందమైన భావాలు ఓ అచ్చమైన తెలుగింటి అమ్మాయివి తన బ్లాగ్ చూస్తే మీకే అర్దం అవుతుంది