చావు నాకు చేరువగా కనబడుతుంది,
కన్నుల ముందున్న నీ రూపం మసకబారుతోంది,
తోడుగా ఉన్న నీ చెయ్యి నా నుండి జారిపోతుంది,
నీ కన్నుల నుండి జారే కన్నీటి బొట్లు
నా గుండెపై పడుతున్నాయి,
నీవు నన్ను కాదన్నా నీమనసు నాదే అని తెల్సు
ఏమందుకు దూరం అయ్యావో తెలీదు
నేనేమి ఇవ్వలేకపోయానో తెలీదు ప్రియా
కరిగిపొతున్న కాలం తనతో బాటు
నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది,
మనసు లేని ఆ శిల్పం నన్ను
నీ నుండి దూరం చెయ్యాలనుకుంటుంది.
మరణం వైపు నా ప్రయాణం ప్రారంభమయ్యింది,
ఐనా కాని నీ ఓడిలో మరణం నాకు ఆనందమే,
వెళ్ళిపోతున్నా ప్రియతమా మనసుని నీకు వదిలేసి.
నీవు చేరలేని లోకాలకు నన్ను పట్టుకోలేని దూరాలకు
ఇప్పుడూ ఎదురుగా వున్నా పట్టించుకోవడం లేదు
నీకూ శాశ్వితంగా దూరం అయ్యాకైనా గుర్తుకొస్తానో లేదో ప్రియా

నీ కన్నుల నుండి జారే కన్నీటి బొట్లు నా గుండెపై పడుతున్నాయి,
కరిగిపొతున్న కాలం తనతో బాటు నన్ను తీసుకెళ్ళాలనుకుంటుంది,
మనసు లేని ఆ శిల్పం(ధైవం) నన్ను నీ నుండి దూరం చెయ్యాలనుకుంటుంది.
మరణం వైపు నా ప్రయాణం ప్రారంభమయ్యింది,
ఐనా కాని నీ ఓడిలో మరణం నాకు ఆనందమే,
వెళ్ళిపోతున్నా ప్రియతమా మనసుని నీకు వదిలేసి.