బంగరు వన్నెల చిలకా..బంగారు చిలుకా
పచ్చని నీ పయనంలో..పరువాల జల్లుల్లో
ఏది శాశ్వతం ఏది జ్ఞాపకం? తెల్సుకోలేకున్నా
నీ పయనంలో ఎన్నెని పరిచయాలు ఎన్నెని పంజరాలు...!
అన్నింటిని తెంపి అన్నింటిని మరిచి
ముందుకు సాగే నీ ప్రయాణంలో..
నీది అంటూ ఏమి మిగలక..పయనిస్తున్నావా
ఓ స్నేహ హస్తం కోసం సతమతమవుతున్న ఓ చిలకా.....
నా దరి చేరకు నన్ను పిలవకు నీకు నేను తగనేమో కదా ..?
నాది నీ బ్రతుకే అని మరువకు.... ఓ చిలకా.....