మదికి, మనస్సుకు మద్య విభేదాలు
మనసుకి, మనిషికి మద్య వివాదాలు.
జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.
ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు,
అనురాగానికి, అనుబంధానికి మద్య తేడాలు
ఆవేదనకు , ఆత్మీయతకు మద్యి విభేదాలు
అలకలకు , పలుకులకు మద్యి విభేదం
వ్యక్తికి , వక్తిత్వానికి మద్యి భేదం
కాలానికి,గాలేనికి మద్యి దూరం
నీకు , నాకు మద్యి చేరిన జ్ఞాపకం
మనసుకి, మనిషికి మద్య వివాదాలు.
జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.
ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు,
అనురాగానికి, అనుబంధానికి మద్య తేడాలు
ఆవేదనకు , ఆత్మీయతకు మద్యి విభేదాలు
అలకలకు , పలుకులకు మద్యి విభేదం
వ్యక్తికి , వక్తిత్వానికి మద్యి భేదం
కాలానికి,గాలేనికి మద్యి దూరం
నీకు , నాకు మద్యి చేరిన జ్ఞాపకం