ఏ కావ్యానివో నువ్వు.
నా కనుల చివర నిలిచిన కన్నీటి ముత్యాణివో నువ్వు.
మేఘం అంచున దాగిన తొలిచిరు చినుకువో నువు.
నా హృదయంలో స్వప్నమై అల్లరిచెస్తున్నావు.
సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతంలా...
చంద్రుడు కనిపించేవేల వెనుగానంలా....
మల్లెలు వికసించేవేల సుగంధంలా...
నా మనస్సు స్పందించే వేల మనోగేతంలా ...
ఎందుకు నా మదిలో ఇంత అలజడి రేపుతున్నావు......