నీలో నువ్వు నాలో నేనైన నేను,
నేను నువ్వైన నీకు,
నన్ను కాగితంగా మార్చి
నిన్ను కవితగా చేసి,
ఆకాగితంపై రాస్తున్నకవిత,
నీవు నన్ను మరవద్దని,
నిన్ను నువ్వు వదులుకోవద్దని,
నన్ను నీలొ కలుపుకొని
నిన్నుగా మార్చిన నన్ను ఏమార్చొద్దని
నన్ను బాధపెట్టొద్దని వేడుకుంటున్నాను.
మొన్న నేను నేనుగా ఉన్నాను,
నిన్న నేను నిన్ను చూసాను,
నన్ను నేను మర్చిపొయాను,
నిన్ను నాలో కలుపుకొని
నేను నువ్వుగా మారిపొయాను,
కాని నువ్వు నన్ను నీలో కలుపుకోని
నిన్ను నన్నుగా కాకుండ,
నీలాగానే ఎందుకు మిగిలిపొయావు,
నా ప్రమేయంలేకుండానే
నన్ను నువ్వు నీలో
నన్ను కలుపుకోని
ఎప్పటికి మార్చుకుంటావు,
ఎప్పటికైనా నువ్వు నేనుగా
మారతావని ఎదురుచూస్తూ నువ్వైన నేను.
నేను నువ్వైన నీకు,
నన్ను కాగితంగా మార్చి
నిన్ను కవితగా చేసి,
ఆకాగితంపై రాస్తున్నకవిత,
నీవు నన్ను మరవద్దని,
నిన్ను నువ్వు వదులుకోవద్దని,
నన్ను నీలొ కలుపుకొని
నిన్నుగా మార్చిన నన్ను ఏమార్చొద్దని
నన్ను బాధపెట్టొద్దని వేడుకుంటున్నాను.
మొన్న నేను నేనుగా ఉన్నాను,
నిన్న నేను నిన్ను చూసాను,
నన్ను నేను మర్చిపొయాను,
నిన్ను నాలో కలుపుకొని
నేను నువ్వుగా మారిపొయాను,
కాని నువ్వు నన్ను నీలో కలుపుకోని
నిన్ను నన్నుగా కాకుండ,
నీలాగానే ఎందుకు మిగిలిపొయావు,
నా ప్రమేయంలేకుండానే
నన్ను నువ్వు నీలో
నన్ను కలుపుకోని
ఎప్పటికి మార్చుకుంటావు,
ఎప్పటికైనా నువ్వు నేనుగా
మారతావని ఎదురుచూస్తూ నువ్వైన నేను.