నిద్ర నాకెందుకు రాదు?
నీకు తెలుసో లేదో
కలలకు రెప్పల నీవు కావాలి
రేయికి "జాబిలి" వెలుగులు కావాలి
సంద్రానికి తీరపు తడి శ్వాస కావాలి
నా చెక్కిల్లకు కన్నీటి తడికావాలి
ఆ కన్నీటికి కారణం నీవే కావాలి
ఇంతకంటే నాకేం కావాలి ప్రియా
నీకు తెలుసో లేదో
కలలకు రెప్పల నీవు కావాలి
రేయికి "జాబిలి" వెలుగులు కావాలి
సంద్రానికి తీరపు తడి శ్వాస కావాలి
నా చెక్కిల్లకు కన్నీటి తడికావాలి
ఆ కన్నీటికి కారణం నీవే కావాలి
ఇంతకంటే నాకేం కావాలి ప్రియా