. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Tuesday, May 14, 2013

నాకు "నేను" అనె ఉనికిని మరచిపోయి

ఒక్క క్షణం
మన ఇద్దరి మనసులూ
చెరొకటి కాకుండా
ఒకే భావంతో బంధింపబడినట్లుగా
నాకు "నేను" అనె ఉనికిని మరచిపోయి
నీలో ఐక్యం అయినట్లుగా అనిపిస్తుంది....

మరుక్షణం
మన ఇద్దరి మనసులూ
అస్సలు పరిచయమే లేనట్లుగా
అపరిచితుల్లా ప్రవర్తిస్టోంటే
"కల" మనిషికి ఆశ అనే వెలుగు చూపిస్తుంది
"యధార్థం" చీకటిని కల్పించి నిరుత్సాహం కలిగిస్తుందన్నది నిజమేననిపిస్తుంది....

అవును మరి నిజమె కదా
ఒక వ్యక్తిని జీవితంగా పొందాలంటే
మనకున్న అర్హతని ప్రశ్నించుకోవలి మరి,,,
ప్రేమిస్తె సరిపోదుగా!!!!!!!! 14MAY13
- Soniya Chowdary