. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, May 9, 2013

నీ మౌనమే గెలుస్తుందో నా ఊహలే జయిస్తాయో చూద్దాం ప్రియా

పెదవి దాటని పదాలన్నీ 
నీ మది లోపల పదిలంగా పేర్చుకో
నీకు తీరిక దొరికాక ఒకటొకటే 

బయటకు తీసి పదాల మధ్యన
నీ ఊహల చిక్కులను 

తీసుకొంటూ కాలం గడుపు కానీ
నీ పంతాన్ని నెగ్గించుకొని 

నాతో మటుకు మౌనం గానే వుండు
నీ మౌనమే గెలుస్తుందో 

నా ఊహలే జయిస్తాయో చూద్దాం ప్రియా