ఎప్పటికీ చిరునవ్వొకటి చిందిస్తావా... చెప్పు
మృత్యువునైనా ఆహ్వానిస్తా ఈ క్షనమే
మౌనాన్ని వదలిపెట్టి నా పేరును స్మరిస్తావా... చెప్పు
ఈ క్షణమే నన్ను నేను దహించుకుంటా ఇప్పుడే
ప్రతిక్షణం నా తలపులతో జీవిస్తావా... చెప్పు
ఏడారిలోనైనా సరే కలకాలం ఒంటరిగా జీవించేస్తా
నాకోసం ఎవరూ లేని ఈలోకంలో ఓ నేస్తానివై స్వాగతిస్తావా...
మరోసారి జన్మించేందుకు ఈ క్షణమే మరనించేందుకు సిద్దం ప్రియా