చిమ్మచీకటిలో "వెన్నెల" అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.
తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.
కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.
సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నీ మనసుకి నా ప్రేమ ఘడియైనా ఆమోదమే.
"మదికి, బుద్దికి మద్య తట్టుకోలేని విభేదాలు,
మనసుకి, మనిషికి మద్య రగులుతున్న వివాదాలు.
జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.
ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు, అనురాగానికి,
అనుబంధానికి మద్య తేడాలు.
నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నేను పడుతున్న ఆక్రందనలు
నాకంటూ నేను లేక.. నీవంటూ నా దగ్గరలేక
తడబడుతున్న పదాల సాక్షిగా నాకిక సెలవా ఈ లోకంతో
గతాన్ని ఎమార్చిన ప్రస్తుతం నన్ను తినేస్తోంది..
ఇక ఎప్పటికీ నిన్ను చూడలేని నన్ను
చీకటి రమ్మనిపిలుస్తోంది
వెన్నెల నీదికాదని చీకటి పిలుస్తోంది
నన్ను తనలో అయిక్యిం చేస్తాని పిలుస్తొంది ప్రియా
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.
తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.
కనులముందు కరిగిపోతున్న కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.
సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నీ మనసుకి నా ప్రేమ ఘడియైనా ఆమోదమే.
"మదికి, బుద్దికి మద్య తట్టుకోలేని విభేదాలు,
మనసుకి, మనిషికి మద్య రగులుతున్న వివాదాలు.
జ్ఞాపకాలకి, నిజాలకి మద్య వ్యత్యాసాలు,
నిన్నటికి, నేటికి మద్య ఆలోచనలు.
ప్రేమకి, స్నేహానికి మద్య పోలికలు, అనురాగానికి,
అనుబంధానికి మద్య తేడాలు.
నాలో నువ్వై ఆవేదనలు,
నాలో నేను పడుతున్న ఆక్రందనలు
నాకంటూ నేను లేక.. నీవంటూ నా దగ్గరలేక
తడబడుతున్న పదాల సాక్షిగా నాకిక సెలవా ఈ లోకంతో
గతాన్ని ఎమార్చిన ప్రస్తుతం నన్ను తినేస్తోంది..
ఇక ఎప్పటికీ నిన్ను చూడలేని నన్ను
చీకటి రమ్మనిపిలుస్తోంది
వెన్నెల నీదికాదని చీకటి పిలుస్తోంది
నన్ను తనలో అయిక్యిం చేస్తాని పిలుస్తొంది ప్రియా
చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.
తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.
కనులముందు కరిగిపోతున్న the new corolla కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.
సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.
చిమ్మచీకటిలో మేలివెన్నెల అద్భుతమే.
మనసువాకిటిలో చెలివన్నెలు అద్భుతమే.
తడిమితడిపే సంధ్రపు అలలు అమోఘమే,
తట్టిలేపే సఖియ కలలు అమోఘమే.
కనులముందు కరిగిపోతున్న the new corolla కాలం ఆనంతమే,
మనసులో నిండిపోతున్న కన్నీళ్ళు ఆనంతమే.
సెలయేటిపరవళ్ళకు దిశలన్ని ఆమోదమే.
నా మనసుకి నీ ప్రేమ ఘడియైనా ఆమోదమే.