. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, May 11, 2013

తన్నుకొస్తున్న జ్ఞాపకాలను పట్టి ఆపి తగలబెట్టాలని చూస్తున్నా ప్రియా

ఏమి చేయను ?
చీకట్లన్ని నా సొంతంచేసుకున్నా
వెలుగులన్నీ నీ కోసం
వదలి వేసి నేను చీకటి వైపు అడుగులేస్తున్నా
మౌనంగా నిల్చుని జాబిలి వైపు జాలిగా చూస్తున్నా
చిల్లులు పడ్డ ఆలోచనలలోంచి
తన్నుకొస్తున్న జ్ఞాపకాలను
పట్టి ఆపి తగలబెట్టాలని చూస్తున్నా ప్రియా