గడిచిపొతున్న కాలం సాక్షిగా
జ్ఞాపకాల మళ్ళేల మాలలయ్యాయి
నా మనసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,
ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నా
నన్ను పట్టించుకోని నిన్ను చేరలేక
నీరాశతో తిరిగి నన్నే చేరుకుంటూన్నాయి,
నీ అంగీకారం దొరకక, నీ వల్ల అవమానాలు పాలై
పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ
నా ప్రేమ. బయటకి రావాలని
నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,
నిన్ను చేరి నీ ఆదరనతో సేదతీరాలని చూస్తుంది
దరి చేర్చుకుటావో దూరంగా నెట్టేస్తావో ప్రియా