ఎవ్వరు లేని అదును చూసి ఒంటరితనం
తనలోకి లాక్కుంటుంది ...
ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో
మనసంతా ఇరుకుచేస్తుంది ..
ఉక్కిరిబిక్కిరిచేసి ఉడికించి ఊరిస్తుంది
తిరిగి చూసేసరికి కనిపించకుండా పోతుంది
మనసును అల్ల కల్లోలం చేస్తుంది
ఆతరువాత ఏమీ ఎరుగనట్టు మౌనంగా ఉంటుంది..
ఒడిస్తుందో గెలిపిస్తుందో తెలీక
ఓటమే నీకు శాశ్వితం అని
చెప్పకనే చెబుతుంది మౌనంగా
తనలోకి లాక్కుంటుంది ...
ఎంత వద్దన్నా నీ ఆలోచనలతో
మనసంతా ఇరుకుచేస్తుంది ..
ఉక్కిరిబిక్కిరిచేసి ఉడికించి ఊరిస్తుంది
తిరిగి చూసేసరికి కనిపించకుండా పోతుంది
మనసును అల్ల కల్లోలం చేస్తుంది
ఆతరువాత ఏమీ ఎరుగనట్టు మౌనంగా ఉంటుంది..
ఒడిస్తుందో గెలిపిస్తుందో తెలీక
ఓటమే నీకు శాశ్వితం అని
చెప్పకనే చెబుతుంది మౌనంగా