మనసులో ఆశనే
తెలుపనేలేదు నా మౌనం
చూపులోని భావమే
చదవనేలేదు నీ స్నేహం
దరిన నువ్వు వున్నా
దూరం నే అవుతున్నా
తెలిసి తప్పు చేస్తున్నా
నా దారిన వెళుతున్నా...
తప్పని తెల్సినా తప్పని పరిస్థితుల్లో
నా వెంట నువ్వు రావని ... తెలిసేగా
ఒంటరితనమే నాతో జత కలిసేగా...
చేసానే ప్రయత్నం నిను మరువగా...
అయిన తోడున్నావే విడువని జ్ఞాపకాలుగా...
నా ఎదుటకు వచ్చావే ... వెలుతురుగా...
చేస్తావా మళ్లీ ... చీకటిగా...
ఎదురుచూస్తున్నా నీకై ఎంతో ... ఆశగా...
రావని తెలిసినా... నిరాశగా...
నీపై నా ప్రేమనే తెలుపగా...
మాటరాని నా మౌనం నేను
తెలుపనేలేదు నా మౌనం
చూపులోని భావమే
చదవనేలేదు నీ స్నేహం
దరిన నువ్వు వున్నా
దూరం నే అవుతున్నా
తెలిసి తప్పు చేస్తున్నా
నా దారిన వెళుతున్నా...
తప్పని తెల్సినా తప్పని పరిస్థితుల్లో
నా వెంట నువ్వు రావని ... తెలిసేగా
ఒంటరితనమే నాతో జత కలిసేగా...
చేసానే ప్రయత్నం నిను మరువగా...
అయిన తోడున్నావే విడువని జ్ఞాపకాలుగా...
నా ఎదుటకు వచ్చావే ... వెలుతురుగా...
చేస్తావా మళ్లీ ... చీకటిగా...
ఎదురుచూస్తున్నా నీకై ఎంతో ... ఆశగా...
రావని తెలిసినా... నిరాశగా...
నీపై నా ప్రేమనే తెలుపగా...
మాటరాని నా మౌనం నేను