. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 12, 2013

ఎందుకో ఈ దిగులు...ఎందుకో ఈ ఆవేదన ..."I Miss You" .....ప్రియా

ఎందుకో ఈ దిగులు...ఎందుకో ఈ ఆవేదన
జాబిలి లేని వెలుగులా..మనసంతా మసకగా
మబ్బులు కమ్మిన ఆకాశంలా
నిస్తేజంగా....నిశ్శబ్దంగా..
కేవలం నువ్వు లేవనే కారణంగా
నువ్వు లేకపోతే ఏంటి 

నేను పుట్టగానే పక్కన నీవు లేవే  
ఊహతెల్సి ప్రపంచాన్ని 
అర్దం చేసుకుంటున్నప్పుడు దగ్గరయ్యావు
నీకు నేనున్నా అంటూ..

మొదట నీమాటలు నమ్మలే
ఆతరువాత నీమాటలు నమ్మక తప్పలే
అంతటి అందంనీది
అపురూప సౌందర్య రాసివి నీవు

మనసును రంజింపజేస్తూ 
మాట్లాడగల మాటకారివి నీవు
 

నా మదిలో దూరి సంత్సరాలేగా అయ్యాయి
నీ మాటలు మౌనందాల్చినప్పటినుంచి
ఏంటి అలజడి..ఎందుకీ ఆదోళన
ఎందుకీ తడిఆరని కన్నీటి తపన
నేను నేనే
నువ్వు నువ్వే
యదా విధిగా యెవ్వరి పని లో వారుటున్నాం 

మరి ఈ భావాలేంటి
నీతో నాజ్ఞాపకాలు
నాతో నీజ్ఞాపకాలు
మూర్ఖత్వం కాకపోతే
అక్కరకు రావు, ఆకలి తీర్చవు
నిజమే
నీకో నిజం కూడా చేప్పనా?
"I Miss You" ప్రియా

హృదయాతరంగంలో  నాగుండె చప్పుడు
ఎందుకని చెప్పలేది...ఎప్పటిదాక అని అడుగలేను
నీ వస్తావని తెలీసు..రాగలవా అని అడుగలేను
ఏం చేయలేక నిస్సహయంగా
నీవు బువిలో ఉన్నా ..ఆకాశం వైపు దీనంగా చూస్తున్నా
ఎటుగా వెళ్ళీనా అటుగా "జాబిల్లికి " కనిపిస్తావేమో అని
ఆ "జాబిల్లి " నీ వెక్కడున్నావో నాకు చెబుతుందని ఆశగా