. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, May 12, 2013

వ్యర్దం అయిన కాలం సాక్షిగా నీవు తెల్సుకోలేని నిజాన్ని

 నిజం చెప్పు ప్రియా
నేను నీకేమవుతానని!!
నాకు తెలుసు నీకు తెలియక పోయినా
నీకు తెలియని నీ నీడను
ఎప్పుడో గుర్తొచ్చే కాలం ఇచ్చిన
తియ్యని నిన్ను మరిపించిన జ్ఞాపకాన్ని
నేను నాకూ నీకూ తెలియని
ఓ అర్దంకాని ప్రశ్నల సమూహాన్ని
వ్యర్దం అయిన కాలం సాక్షిగా నీవు తెల్సుకోలేని నిజాన్ని


కరిగి పోయిన కాలాన్ని అడుగు,
తొక్కిపెట్టిన నీ ఊహలను
మన చేతుల మధ్య జారిపోయిన
ఊసులను అడుగు
నీ మనసు చాటున
అదిమి ఉంచిన నా తీపిగుర్తులు
అలా తెరలు తెరలుగా నిన్ను
ఉప్పెనగా ముంచెత్తుతాయి
నా మదిలో రేగే అలగడే ఇప్పుడు నీ గుండె చప్పుడు