ఏంటో ఎప్పుడూనీద్యాసే
ఎప్పుడూ నీ తలపులే
క్షనం తీరికలేని మనస్సు నిన్నే కోరుతోంది
ఉలిక్కిపాటు మెలుకువలు
పరద్యాన్నపు పగళ్ళు
నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది
అది చేసింది నువ్వే అనుకున్న
అలా వీధిలో నడుస్తున్నా,
వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించింది
అది నువ్వే అనుకున్నా......
నువ్వు నాకు దూరంగా ఉన్నా....
నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం.
నా మదిలో నీకు చోటిచ్చాను,
ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను
మరి నీ మదిలో ఉన్న నన్ను మాత్రం
దూరంగా ఎందుకు పెడుతున్నావు
నా ప్రేమంటే అలుసా.......లేక నా ప్రేమ నీకు తెలియకనా
రోజు రోజు కి నాలో ఒంటరితనం ఎక్కువ అవుతుంది,
అది నీ వల్లే................?
మొత్తానికి మనస్సుతో బాగానే ఆడుకొంటూన్నావులే
నన్నిలా భాదపెట్టి అక్కడ నీ సంతో షాన్ని చూస్తుంటే
ఆ నువ్వు నీవేనా అనిపిస్తుందు...
మనషులు ఇంతలా మారతారా...అనిపిస్తుంది
మనుష్యులు అంటే భయపడేలా చేశావుగా ప్రియా
ఎప్పుడూ నీ తలపులే
క్షనం తీరికలేని మనస్సు నిన్నే కోరుతోంది
ఉలిక్కిపాటు మెలుకువలు
పరద్యాన్నపు పగళ్ళు
నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది
అది చేసింది నువ్వే అనుకున్న
అలా వీధిలో నడుస్తున్నా,
వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించింది
అది నువ్వే అనుకున్నా......
నువ్వు నాకు దూరంగా ఉన్నా....
నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం.
నా మదిలో నీకు చోటిచ్చాను,
ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను
మరి నీ మదిలో ఉన్న నన్ను మాత్రం
దూరంగా ఎందుకు పెడుతున్నావు
నా ప్రేమంటే అలుసా.......లేక నా ప్రేమ నీకు తెలియకనా
రోజు రోజు కి నాలో ఒంటరితనం ఎక్కువ అవుతుంది,
అది నీ వల్లే................?
మొత్తానికి మనస్సుతో బాగానే ఆడుకొంటూన్నావులే
నన్నిలా భాదపెట్టి అక్కడ నీ సంతో షాన్ని చూస్తుంటే
ఆ నువ్వు నీవేనా అనిపిస్తుందు...
మనషులు ఇంతలా మారతారా...అనిపిస్తుంది
మనుష్యులు అంటే భయపడేలా చేశావుగా ప్రియా