నేస్తం!సంతోషంలో చిరుదరహాసమై నువ్వు
విషాదంలో కన్నీటి బిందువై నువ్వు
గెలుపులో విజయానివై నువ్వు
ఓటమిలో ఓదార్పువై నువ్వు
నిశబ్దంలో ఆలోచనవై నువ్వు
నా జీవిత సమస్తానివై నువ్వు
నా ఆరో ప్రాణమై నువ్వు
నీకై నా తుది శ్వాస విడిచే వరకూ నేను
బ్రతికి ఉండను అని నీకు తెల్సి నీవు..?
హేపీగా ఉన్నావు ఉంటావు కూడా..కదా..?