. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, August 3, 2011

వేయి వన్నెల నీటిజల్లుల శ్రావనమాసపు ఓ మేఘమాల...





వేయి వన్నెల నీటిజల్లుల శ్రావనమాసపు ఓ మేఘమాల...

వెండి వెన్నెల కోటి కాంతులు ప్రజ్వరిల్లే ఓ సౌందర్య జ్వాల..

నిత్యవసంతపు మధుర స్వరాలు ఆలపించే ఓ కోకిల.
.
నా గుండె గూటిలోని జ్ఞాపకాలన్నింటిని తనలో బంధించిన ఓ అభిమానపు వల...

పాలవెల్లిలో పసిడి కాంతులతో ప్రకాశించే ఓ ప్రేమదేవతల కోవెల..

నా జీవిత ప్రవాహ అనురాగ సరస్సులో వికసించిన ఓ కమల..

నా ఎద లయలో మధుర స్వప్నపు తరంగాల తలపులపై ఊగే ఓ ఊయల ..

నా హృదయపు చెరసాలలో బందీ అయిన ఈ మధుబాల..