. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Saturday, August 13, 2011

ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను...
మూసుకు పొతున్న కనురెప్పలను కాగడాల్లా మారుస్తున్నాను...
కళ్ళలొ నుండి ఉరికి వస్తున్న కన్నిటిని పెదవులతొ ఆపుతున్నాను...
ఆరిపొతున్న గుండె దీపాన్ని ఆశల చమురు పొసి వెలిగిస్తున్నాను...
ఇప్పుడు నీ జ్ఞాపకాల మేలి ముసుగును సింగారించుకొని ఎదురు చూస్తున్నాను...
నువ్వు వస్తావనే ఆశతొ...
నాడు కవితలు పాడిన నా కలం కోయిల
నేడు మౌనం దాల్చింది
భావాలు చిగురించ లేదనెమో!
ఉత్సాహ ఉత్పలం విరబూయలేదనేమో!
కలానికి అమావాస్య
కాగితానికి పౌర్ణమి
భావాలకు నిద్ర,జోలపాట,లాలి పాట
భావాలు మల్లీ చిగురిస్తాయ్
కవితల వర్షాలై కురుస్తాయ్
నాడు ప్రపంచమే ఓ చినుకు
ఆ చినుకే నా కవిత.
అది నీకోసం మాత్రమే పుట్టింది అనికూడా నీకు తెల్సు