. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 22, 2011

ఎందుకు ఇలా నాకే జరుగుతుంది..నన్నెందుకు ఇలా చేస్తున్నావు


ఎందుకు ఇలా నాకే జరుగుతుంది
ఎందుకు ఇలా చెసావు నన్ను అని
నీ చూపులు శూలలై నా గుండెలో గుచ్చుకుంటుంటే
నీ కనుపాపను చేరే సాహసం నా చుపులకు లేక
నా మనసులోని మాట..
నా కనులలోని బాద కవితై తెలిపేందుకు కన్నీరుగ రాగ...

నీ కనులను చేరెందుకు ప్రయింత్నించగా..
నీ చూపులను చేరలేని
తెల్లని కాగితంపై కన్నెటితొ రాసిన కవితై
నీ ముంధు వృధాగా మిగిలేను నేను
బ్రతికున్న జీవచ్చవంలా వున్నాను...
కన్నీళ్ళు కారుస్తున్నాను అని తెల్సి ఎందుకలా ఉన్నావు..
అడగలేక పోతున్నాను ఎందుకో ప్రియా..
ఇప్పుడు నేను నీకేమౌతానో తెలియడం లేదు ప్రియా
నీలో జాలి దయ,ప్రేమ ఎమైయ్యాయి..
నాకేదైనా జరిగితే చూద్దామని ఎదురు చూస్తున్నావా ప్రియా