. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 11, 2011

నిన్ను చూడాలనే ఆశతో సాగే ఈ నడక


మదిలో రేగే చిలిపి ఊహలకి ప్రాణమైన ఈ ఆశ
ఉదయాన్నే చిగురిస్తోంది భాన్నుడి కిరణాల వోలె
రేయిన మదిలో మెదిలే కలలకు వేదికైన ఈ ఆశ
తలపుల తలుపులు తెరుస్తోంది కనురెప్పల వోలె ....

నిన్ను చూడాలనే ఆశతో సాగే ఈ నడక
పరుగెడుతోంది పూలను చేరే తుమ్మెదల వోలె
గాలిలో పడిలేచే నీ కురులను తాకాలనే ఈ ఆశ
చిగురిస్తోంది మధుమాసాలు కురిపించే వసంతము వోలె....

కురుల తెరలందు దాచిన నీ మోముని తాకాలనే ఈ ఆశ
వికశిస్తోంది సంతోషపుష్పము వోలె
కాటుక కళ్ళలోని ఆ కవ్వింపులను చూడాలనే ఈ ఆశ
మెరుస్తోంది రంగులేని మణిపూస వోలె ....

సప్తవర్ణాల సారంలా నువ్వు నడుస్తూ ఉంటే చూడాలనే ఈ ఆశ
నీ పాదాలను తాకే పువై పరవశిస్తూ ..
వెన్నెలతో వెన్నలద్దుకున్న నీ మోముని చూసి
అమరాశిల్పంలా మారిపోయింది ....