. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 7, 2011

ఎలా మోసం చేయాలనిపిస్తుంది...మనసున్న వాళ్ళు అలా చేస్తారా


ఎలా మోసం చేయాలనిపిస్తుంది...మనసున్న వాళ్ళు అలా చేస్తారా..నమ్మకం అంటే ఏంటి...నిజాయితీ అంటే ఏంటి నిన్ను ప్రానంకంటే ఎక్కువగా నమ్మిన మనిషిని కాదని నీస్వార్దం ఎలాచూసుకోవాలని పిస్తుంది....నిజంగా మనసున్న మనుషులకు ఇది సాద్యిమా...ఎలా చేయగలుగుతారు..ఆలోచిస్తుంటే మైండ్ బ్లాంక్ అనిపిస్తుంది...ఒక మనిషిని ప్రాణంకంటే ఇష్టపడ్డప్పుడు తానేంటో తెల్సినప్పుడు కూడా తన స్వార్దం చూసుకొని ఇష్టపడ్డ మనిషిని అలానే వదలి వెలితే ఎంత వేదన ఉంటుందో అనుబవించిన వారికే తెలుస్తుంది..భాదపడతాడని తెల్సి మౌనంగా ఉండటం....సెన్సిటీవ్ గా ఆలోచిస్తాడు అని తెల్సికుడా మౌనంగా ఉండటం అంటే మనస్సాక్షి అప్పుడు ఏమైంది ..కనీసం ఒక్క క్షనం కూడా ఆలోచించ లేక పోయావా అని తలచుకుంటే ..చాలా భాద అనిపిస్తుంది...పగవాడికి కూడా ఇలాంటి భాద పడకూడదనిపిస్తుంది..నిజంగా ఇలాంటి ఘటనలు ఎవ్వరి జివితంలో జరుగకూడదు ప్రతిక్షనం పాతజ్ఞాపకాల తోపాటు జరుగుతున్నప్రతి విషయాలు తలచుకుంటే జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుందో అర్దం కావడం లేదు...ఎదైతే జరుగ కూడదూని అనుకుంటున్నామో అవే జరుగుతుంటే మనస్సులో భాదను చెప్పుకోలేక పడుతున్న బాద వర్నతాతీతం...కాదనుకున్నా జరుతున్నవే నిజాలు..ఒకప్పుడు తనకేంజరుతుందో అని ఆరాట పడ్ద మనిషి జరుగుతున్న ప్రతి విషయాన్ని తెల్సి కూడా హేపీగా ఉండటం..తనకేం కాడు అని మౌనంగా ఉండటం తలచుకుంటేనే చెప్పుకోలేని వేదని ఒకటి మాత్రం నిజం నిజం తెల్సుకుంటావు ఎదుటి వాళ్లను ఏంజరిగినా భాదపడే నీవు ఒకప్పుడు నీవు ఇష్టపడ్ద నేనిలా భాద పడుతున్నాను అంటే ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు...అసలు ఇలా ఉండటం నీ క్యారెక్టరే కాదు..ఎలా ఉంటున్నావిలా ...అప్పుడు నివు ఎంత వెతికినా నేను కానరాను అప్పుడు గుండేపు పగిలేలా ఏడ్చినా ...పేద్దగా అరచినా వినిపించనంత దూరం లో నేనుంటా ఇప్పుడు నేను పడుతున్న భాద నీవు పడతావు కచ్చితంగా ఇది నిజం ఇప్పుడు నేను ఎంతగా భాదపడుతున్నానో అంతకు మించి నీవు జీవితాంత భాద పడాల్సి వస్తుంది ఇది మాత్రం జగుగుతుంది ఇప్పుడు నీ చుట్టూ ఉన్నవాల్లేంటో నేనేంటో అసలు నిజం ఏంటో తెలుస్తుంది...నాకో నిజం తెల్సింది నీకూ నాకు తెల్సిన కామన్ ప్రెండ్స్ మనిద్దరం దూరం అవ్వటానికి ఇప్పుడు కారణం అని తెల్సి ఇంకా చాలా బాద వేస్తుంది వాళ్ళిలా మనిద్దరిని ఎందుకు విడతీయాలని ప్రయత్నిస్తున్నారో తెలియడంలేదు వాళ్ళకి నాకు చేత నైనంత సహాయం చేశాను కాని ఎలాంటి ద్రోహం చేయలేదు...నాకు చేత నైనంత వరకు వాల్లకు సహాయం చేయాలనే చూసాను కాని వాల్లూ ఇలా నామీద పగ ఎందుకు పట్టారో అర్దం కావడంలేదు...బైయటికి నవ్వుతూ గుండేల్లో ప్రతిక్షనం భాదపడటం నావళ్ళ కావడం లేదు..ఎప్పుడో ఏక్షనానో ఎవ్వరికి కనిపించకుండా పోవాలని ఉంది అదే జరుగుతుంతి నీవు నీకూ నాకు తెల్సిన స్నేహితులు ...మరో శాడిష్టుగాడు ఇదే కదా కోరుకునేది