. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 4, 2011

ప్రేమకు నిర్వచనం చెప్పడం ఈజీనే కాని చివరికి ఏంచేశావు....?




అవును నీవుచెప్పింది నిజమే ...ఇది నీమనస్సులోంచి వచ్చిన ఫీలింగా పెదాలతో చెప్పిన పదాలా..ఇద్దరి మనుష్యుల మద్యి పుట్టిన ప్రేమ...అనేక సమస్యిలను తీరుస్తుందా..?అందరూ హేపేగా ఉండాలి అన్నావు బాగానే ఉంది కాని ప్రేమిస్తున్నాను అని చెప్పి ..అకారణంగా మద్యిలో వదలి వేసి ఓ మనసుకు నరకం చూపించడామా ప్రేమంటే అవును అందరూ బాగాఉండాలి అని ఆలోచించాలి కరెక్టే అలా ఆలోచించి నందుకే నేరస్తున్ని చేసి..నీస్వార్దం చూసుకొని వెళ్ళీన నిన్ను ఏమనాలి...ఎవ్వరో చెప్పిన మాటలు విని దాడికి వచ్చావే నీకు తెలీదా నాగురించి...మరి ఆమాత్రం ఎందుకు ఆలోచించలేదు..ఎవ్వరైనా తాగి గొడవ చేస్తే అదే నిజం అని నమ్ముతావా..అవతలి వ్యక్తి గురించి నీకు తేలీదా నీవు సంతోషంగా ఉండాలి అన్న ఒకేఒక్క కారనంగా ఎన్ని సార్లు కాంప్రమైజ్ అయ్యానో నీకు తెలీదా ...అన్నీ బాగా అర్దంచేసుకుంటారు అని మరి ఆతరువాత ఏమైంది నేనే చెడ్డావాన్ని అయ్యానా...నా జీవితంతో ఆడుకుంటుంటే కనీసం ఓదార్చావా కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేశావా ..నీవు ఏడిపించే వాడికి సహాయం చేశావు..ఎదురు తిరిగావు...అ తరువాత నిజం తెల్సుకున్నా ఏంచేశావు అతన్ని నమ్మిన దానిలో 1% కూడా నన్ను నమ్మలేదు...అంతకు ముందున్న ముందున్న నమ్మకం ఏమైది అప్పటికప్పుడు అన్నీ నిర్నయాలు మారాయా...? అవసరం అయితే సహాయంచేయాలన్నావు ..ఎవ్వరిని హర్టు చేయొద్దని అంటున్నావు మరి నీవు చేసిందేమిటి దారుణం గా హర్టుచేసి ఒకడు జీవితంలో కోలుకోలేని దెబ్బతీసినా నీకోసం అన్నీ భరిస్తే ఏంచేసావు రీజన్స్ అంటూ తప్పుకున్నావు...సెన్సిటీవ్ అని తెల్సీ జర్గుతున్నవి అన్నీ చూస్తూ ఊరుకున్నావు గతంలో ఏంజరుగుద్దోని అందోళన పడ్డనీవే...ఏంజరుగుతున్నా కాంగా ఉన్నావు అంటే వాడేమైనా పర్లేదు నీవు హేపీగా ఉండటం చూసుకున్నావు చివరి క్షనంలో చావుదగ్గరికి వెళ్ళీ నీకు ఏంకాకూడదని తిరిగి వచ్చిన క్షనంలో కూడా మౌనంగా ఉన్నావు కనీసం భాదపడుతున్నా స్నేహితున్ని ఓదారుద్దాం అన్న విషయాన్ని పట్టించుకోకుండా అతను మెంటాలిటీ తెల్సు వాడు మనస్సులో ఏదో పెట్టుకొని నిన్ను నమ్మకుండా ...నీమీద అనుమానంతో...నిన్ను ఇష్టపడ్డ నేరానికి నిన్ను ఏమన్నా అంటే నీవు దూరం అవుతావో అని నిన్ను ఏమనలేక ఓ వైపు నీమీద అపార మైన ప్రేమ నటిస్తూ నామీద దాడి చేస్తుంటే ఏంచేశావు నన్ను దోషిని చేస్తూ ఎవేవో కధలు సృష్టించి రియల్ ఫ్యామిలి లైఫ్ లో చిచ్చు పెట్టి దారుణం గా భాదలు పెడుతుంటే నీ మనస్సు ఏమైంది కనీసం అయినా అర్దం చేస్తుకున్నావా ఇవన్నీ జరుగుతాయని తెల్సు కాని జరుగుతునప్పుడు దైర్యం చెప్పాల్సింది పోయి వాడీకి సపోర్టు చేసి చివరికి ఏంచేశావు..కారనాలంటూ తప్పుకొని నీ హేపీనెస్ నీవు చూసుకున్నావు అటు మనిషి... నిదుర లేని రాత్రుల్లు గడుపుతున్నాదని తెల్సీ..పైన ఇన్ని మాటలు చెప్పిన నీవు ఓ మనస్సును దారుణంగా మోసం చేసి ..నీ దారి నీవు చూసుకొని..నీకోసం ఎన్ని కష్టాలు పడ్డా లెక్కచేయకుండా..నీకు ఏంకాకూడాదని అనుకున్న అతన్ని ఏం చేశావు అస్సలు నీకు మనస్సుందా అనిపిస్తుంది..మాటలు చెప్పడం గొప్పగా రాయడం కాదు.. ఓ మనస్సు ని ఎంత భాద పెడ్తూన్నావో తెల్సి కనీసం ఓదార్చ లేని నీవేం చేస్తున్నావో ఒక్కసారి ప్రశ్నించుకో నీకన్నీ తెల్సు కాని ఎందుకిలా చేస్తున్నావో అర్దం కావడం లేదు .... ఇలా చేయడం అస్సలు నీ క్యారెక్టరే కాదు కాని ...? ఒకప్పుడు నేను అస్సలు భాదపడకూడదని నాకోసం ఎంతగానో పరితపించిన నీవు..? ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నావు ఏమో ఏం చెప్పాలో అర్దం కావడం లేదు ....ఇప్పుడు జరిగిపోయిన , ఇప్పుడు జరుగుతున్న ప్రతి విషయాన్ని తలు కుంటే ఏవ్వరికి చెప్పుకోలేక ఓ మనిషి పడుతున్నా భాద నీకు తెల్సా...ఇప్పుడూ నీవు చేస్తున ప్రతి పని తెల్సు ..?