Saturday, August 27, 2011
ఈ మాటలన్ని నాలోనీ భావాలుగానే మిగిలిపొయాయి
మరు జన్మ కు పొందేన నీ హ్రుదయాన్ని??
ఒకప్పుడు నాతో మాట్లాడొద్దూ అన్నప్పుడు
నీవు పడ్డ తడబాటు
నీ లైఫ్ లో నా అంత మంచి మనిషిని చూడలేదన్నప్పుడు
నా గుండె స్పందనై అలానే ఉండిపొయింది
నా చూపు నీవైపు లేదనుకుని
చూసిన ఆ చూపులు
ఇంకా నా యధను తాకుతూనే ఉన్నవి
కను సైగకు కాన రాక
ఎదురు చూసిన చూపులెన్నో
నువ్వు చూడని ని వెనువెంట వొచ్చిన
నీ నీడగ మారిన నా హ్రుదయాన్ని అడుగు ప్రియతమా
నీ పలకరింపుకై ఎన్నేళ్ళు వేచి
ఆ చీకటిలో ఉండిపొయిందో
నీ హంస నడకల సోయగాన్ని వర్నించ తరమా నాకు
నీ కోకిల రాగలా పలుకులు ఏ పుణ్యం చేసాయో
నీ పెదవిపై నాట్యం చేసేందుకు
ఏమనివర్నిచను ప్రియతమా
నా ప్రేమనైనా నిన్ను
ఈ మాటలన్ని నాలోనీ భావాలుగానే మిగిలిపొయాయి
నీ వరకూ రానివ్వలేదు నా పిరికితనం
నీ కొంటె చూపుకు గాయపడిన నా మనసు
ఎన్నేళ్ళకు కోలుకుంటుందో
భహుస నీ రూపాన్ని నేను మరిచినప్పుడు కాబొలు
ఈ జన్మ కి మరిచేనా నా ప్రాణాన్ని
మరు జన్మ కు పొందేన నీ హ్రుదయాని ...
ఇక ఈ జన్మనకు నీవు దక్కవని తెలుస్తోంది..
నీ చూపులు కరువయ్యాయి మాటలు కరువయ్యాయి...
నీవు లేని నేను లేను బ్రతకలేను అన్నది వాస్తవం..
అందుకే ఈ తనువు చాలించి.నీకన్నా ముందే పైకెళతాను..
అక్కడ నీకోసం ఎదురుచూస్తాను ...అక్కడ నుంచి మనిద్దరం మరుజన్మలో
ఎవ్వరూ విడతీయలేని బందంగా మారుదాం ప్రియా..
అప్పుడు కూడా మనమద్యి లో మరొకరు వస్తారా..?
అప్పుడూ కూడా నేవు ఎతప్పూ చేయకపోయినా ..? దూరం అవుతావా
అయినా మళ్ళీ నీకంటే ముందే చనిపోయి..ఆ మరో జన్మకోసం ఎదురు చూస్తా
Labels:
కవితలు