. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 28, 2011

అది ఓ చల్లని సాయంత్రం..చిమ్మచీకట్లు కమ్ముకోబోతున్న సమయం


అది ఓ చల్లని సాయంత్రం..చిమ్మచీకట్లు కమ్ముకోబోతున్న సమయం..జీవితంలో మర్చిఫోలేని ఘటన జరుగుతుందని ఊహించని సమయం..ఎందుకలా జరుగుతుందో తెలీదు నా ప్రమేయం లేకుండా అంతా జరిగి పోతుంది చూడకూడని సంఘటన చూడాల్సి వస్తుందని అనుకోలేదు...దేవుడంటే నమ్మకంలేని మనుషులను దేవిని సాక్షిగా కల్సుకోబోతున్న సమయం..దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళన..నిజాన్ని ఒప్పుకోలేక తప్పుకుంటున్న ఘోరం..నా అనుకున్న మనిషి మనస్సుమారిన క్షనం..

ఎదో జరుగుతుంది ఎవ్వరో ఎదో మాట్లాడుతున్నారు ...ఎంమాట్లాడాలో తెలీదు...ఆకాశం వైపు చూస్తున్నా...నా జీవితంలో ఇలాంటి మంచి మనిషిని చూడలేదన్న మాట విపించి ఆచ్చర్య పోయా అన్నది నా ప్రియసఖేనా అని అప్పటికప్పుడు ఎక్కడో చిగురిస్తున్న ఆశ..ఆ మాట మసస్సులోనుంచే వచ్చింది కాని అది సిథిలం అయిన నిజం అని ఆతరువాత తెల్సింది..చూడకూడాని నిజాన్ని చూడాల్సి వచ్చింది..నా ఎదురుగా నా హ్రుదయాన్నిమరొమనిషి పొదివి పట్టుకొని తీసుకెలుతున ఘటన ...ఏం జరుగుతుందో తెలీదు..చూస్తున్నది నిజం అయినా..అప్పటికప్పుడు ఎందుకు అబద్దం కాకూడదు అని మనసులో ఏవేవో పిచ్చి ఆలోచనలు ..ఎవ్వరిమీదో కోపం ,కసి ఏదో జరిగిపోతుంది ఎదైనా చేసి నాది నేను దక్కించుకుందామన్న ఆవేశం చంపేద్దామన్న కోపం నాకు అన్యాయం చేస్తున్నవాడి తల నరుకుదామన్న కోపం మాయచేసి మర్మంచేసి నిజాన్ని మాయచేసినా వాడిని కండ కండాలుగా చీల్చి రక్తం కల్ల చూడాలన్నా ఆవేశం కాని...తనే హాయిగా వెలుతుంటే ఎవ్వరిని ఏంచేస్తే ఏంలాబం అని ఊరుకున్నా..మనస్సులో పిచ్చి పిచ్చి ఆలోచనలు..అప్పటికప్పుడు నామీడ పిడుగు పడి ఎందు చనిపోకూడదు ఎందుకు బ్రతికి ఉన్నా ఇలాంటి ఘటన చూసేందుకా అనిపించింది...ఎవ్వ్రరో తననుంచి దూరం చేసి లాక్కెలు తున్నారు తను మాత్రం హాయిగా ..తనతో నడుచుకుంటు వెలుతున్న ఘటన ఇప్పటికీ కళ్ళ ముందు కదులాడుతుంది..నిజం నీడలా మారి అద్రుశ్యిం అయిన ఘటన .... దేవుని గుడి సాక్షిగా జరిగిన ఈ ఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా తెలియని ఆవేశం ఆందోళన...వాడు నాతో కల్సినప్పుడు ఎంచెప్పాడు ఏం చేస్తున్నాడు..నిజాన్ని దాచిన ఆ నీచుడ్ని ఎమనాలి...అన్ని విషయాలు తనకు అనుకూలంగా మార్చుకొని ఏమార్చి వాన్ని ఏమనాలి..ఆడదానిలా ఏడ్చే మగాన్ని నమ్మకూడదంటారు ఇదేనేమో..తాననుకున్నది సాదించుకోవడంకోసం ఏదైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు అని అప్పుడు తెల్సింది..ఆ ఘటన మరుపురాని గాయంలా నాగుండెళ్ళో మిగిలిపోయింది