. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 15, 2011

నీ జ్ఞాపకాలు నన్ను ప్రతిక్షనం వెంటాడుతున్నాయి
జ్ఞాపకమే ఆన౦దమా..?
భవిష్యత్తుపై ఆశలు పె౦చుకోవడమే ఆన౦దమైతే
జీవిత౦ గతాన్ని పొగుడుతు౦దే౦?
...నాక౦టే ము౦దు మేల్కొని
నా తరువాత నిదురపోయే జ్ఞాపక౦
నిత్య౦ నా ఆలోచనలతో
ఆడుకు౦టూనే ఉ౦టు౦ది.
భవిష్యత్తుపై ఆశను కలిగిఉ౦డటాన్ని
నేనొప్పుకు౦టానుగానీ...
నాచే ప్రేమి౦చబడిన ’ఆశ’ మాత్ర౦
జ్ఞాపక౦గా గడ్డకట్టుకుపోతూ ఉ౦ది.
రాబోయేకాల౦ దూరాన నిలబడే
నన్ను మోస౦ చేస్తూ౦ది.