. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 14, 2011

నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు..కొన ఊపిరిలో ఉన్నా నోకోసం ఎదురుచూస్తాను




నీకూ నాకూ మధ్య
లెక్కే లేని అడుగుల దూరం

అయినా సరే...
కనుపాపల ముందు, రెప్పల వెనుక
మెదిలాడుతున్న కన్నీరు కారుతున్నాయి..
అవి నీగుర్తుకు ప్రతినిషం గుర్తుకు తెస్తాయి

నీ రూపం ప్రతినిమిషం.
మనసైతే నీతోనే సావాసం.
తలపులు నీవే, తికమకలు నీవల్లే..

ఉఛ్వాసం..
ఎక్కడి నుండో నువ్వు నాకోసం పంపిన ఊపిరి.
చిరునవ్వు..
నీ ఊహల, ఊసుల గిలిగింతల ఫలితం..


నువ్వొస్తావేమో అన్న ఊహ చాలు
కొన ఊపిరిలో ఉన్నా నోకోసం ఎదురుచూస్తాను
ఎవరో పిలిచింది నీ పేరే అన్న అనుమానం చాలు
తనువంతా నవ్వుతుంది.


అద్భుతం..
నిన్ను వెంటబెట్టుకొచ్చిన క్షణం నా ఎదురుగా...
ఆశ్చర్యంగా.. అందంగా.. ముస్తాబయ్యి.



నువ్వు నేను..
మనసులో మాటలు సైతం వినిపించేంత దగ్గరగా..


నీ స్పర్శ తాలూకు పరిమళం
నాతోనే ఉండేంత దగ్గరగా..
నీడలు సైతం చేతులు కలిపి నడిచేంతగా..
కొత్త లోకం.. రంగుల ఇంద్రజాలం.. నీ వల్లే..

తెలియకుండా కాలం రోజుల పేజీలు తిప్పేసింది.

ఇరువురి అడుగుల్లో తెలియని తడబాటు.
నీ అడుగులు నా గమ్యాన్ని తలవవు.
నా దారి నీ తీరానికి సాగదు.

ఉన్నట్టుండి..
అగాధాలు సరితూగలేని దూరం..
మనసులు ముచ్చటించలేని మౌనం..
మదికీ మదికీ మధ్య.

--> మనసు పలికే..