. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, August 28, 2011

మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నన్ను దహించండి.......


ఎక్కడ వున్నాయ్ ఆ దివ్య లోకపు మంటలు ......
మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను నన్ను దహించండి.......
ఎక్కడ వున్నాయ్ ఆ అనంత ప్రేమ సాగరాలు ....
వేడుకుంటున్నాను నన్ను మీలో నిమజ్జనం చేయండి ..
ఎక్కడ వున్నారా కాలాతీత జ్ఞానులు ......
నాకు నేను గా మర్చిపోయిన నేను ..ఎక్కడున్నాను...
గుండెల్లో గులాబీ కొమ్మగుచ్చుకుందని తెల్సీ నీవు మౌనంగా....?
నిజాన్ని నిజంగా ఒప్పుకోలేనంతగా ఎందుకు మారిపోయావని అడుగలేను..
నిజాన్ని నిజంగా ఒప్పుకోలేని స్నేహితుల మద్యి నేనుండలేను..
ప్రార్థిస్తున్నాను సిద్దంతపు మరకలు అంటని ఈ కాగితం ఫై ఏదైనా రాయండి ....
ప్రపంచపు బాధ సూది మొనలా చిత్ర హింసలు పెడుతుంది ......
నా అస్తిత్వాన్ని మరిచేలా ఎవరైనా ఏదైనా చేయండి