. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 5, 2011

మనసిచ్చాక..............మనసా ఎందుకు
మనసిచ్చాక..............మనసా ఎందుకు
నీకీ తొందర .. మాటలెన్నో చెప్పినవాడిని మంచి మనిషనుకున్నావు.. ఉసులెన్నో
చెప్పుకున్నావు.. ఆశలెన్నో పంచుకున్నావు.. మది లోన దాచుకున్నావు.. ఏడడుగుల
బంధంతో ఏకమవ్వాలని.. ఏడు జన్మల వరకు కలసి సాగాలని.. ఎడబాటే ఎరుగని జీవితం
కావాలని.. ఇలా... కాలం కన్నా వేగముగా పరిగెడుతుంది నా కలల ప్రయాణము.. కలలే
కన్నీరై కళ్ళముందర చేదిరిపోతుంటే.. మనసులేని మనిషికి మనసిచ్చావని
తెలుసుకోలేక పోతివి ఓ పిచ్చిమనసా