. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, August 19, 2011

నిన్నటిదాక వినిపించే నీ మాటలు ఒక్కసారిగా మాయమయ్యాయి


నా మనసుకి నీ చూపుల కిరణాలు తగలక తెలవరలేదంటుంది,

నిన్నటిదాక వినిపించే నీ మాటలు ఒక్కసారిగా మాయమయ్యాయి.

మాయమైన ఉదయపు వెన్నెల కోసం నా కన్నులు వెదకసాగాయి,
వెంటనడిచే జంటనీడ కోసం నా అడుగులు బయలుజేరాయి,

విరహాంధకారంలో ఒంటరినై రోదిస్తున్నాను,
నీ ప్రేమతో నా మనసులో చిరునవ్వుల జ్యొతులని వెలిగించలేవా!!