నారాయణ గూడాలో రోడ్డు మద్యిలో కుంగిపోయిన రోడ్డు...ఎప్పుడో నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థను సరిచేయక పోవడం.. GHMC అధికారుల నిర్ల్షక్ష్యిం కారనంగా డ్రైనేజీ హొల్స్ లో పడీ ప్రజలు చనిపోయిన ఘటనలు జరుగుతున్నా GHMC అధికారులు నిర్లక్ష్యింకారణంగా ఎప్పుడూ జన సంచారం ఉండే చోట..రోడ్డు మద్యిలో ఒంటిగంట ప్రాంతంలో షడన్ గా కుంగిపోవడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఆ ప్రాంతంలో ఆరోజు సెలవు కావడంతో..చిన్నపిల్లలు రాలేదు..ఎప్పటీనుంచో ఈ రోడ్డు లో ఇలాంటి పరిస్థితి ఉంది అని తెల్సినా అదికారుల నిర్లక్ష్యిం కనిపిస్తుంది...డబ్భులు శాంక్షన్ అయ్యాయి కోర్టుకేసు నడుస్తున్నందువల్ల ..కాంట్రాక్టు తీసుకున్న కాంట్రాక్టర్ వెనుక్కు తగ్గడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని కమీషనర్ కృష్ట బాబు చెబుతున్నాడు.. అయితే ఎక్కువ కమీషన్ లు ఇవ్వలేక లాబంలేదని ..అదీ అధికారులు కాంట్రాక్టర్సుకు డబ్బులు సరిగ్గా ఇవ్వని కారనం అనే నిజం చెప్పడంలేదు ..మొతంమీద పెద్ద ప్రమాదం తప్పింది ప్రమాదం జరిగిన వెంటనే వెళ్ళీన జీ 24 గంటల న్యూస్ చానల్ అక్కడీ అధికారులని నిలదీసింది అలాగే అక్కడి ప్రజల మనోగతాన్ని అదికారులు నిర్లక్ష్యిన్ని ప్రజలకు తెలిసేలా చూసింది..
అప్పుడు అక్కడ ఘటనాస్థలం నుంచి లైవ్ వీడియో చూడండి