. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 22, 2011

నాలో నేను లేనే లేను...నాకే నేను అర్థం కావట్లేదు


నాలో నేను లేనే లేను
నాకే నేను అర్థం కావట్లేదు
నాలో గోల ఏంటో మరి
నా ఈ స్థితి ఎందుకో మరి
పంచుకోలేను ఈ నా వేదన
ఉంచుకోలేను నా ఈ తపన
ఎలా ఉంటుందో ఎపుడు గుచ్చిందో తెలియని
ఓ మత్తు మెత్తగా కమ్మేసింది నన్ను...
ఆ మత్తే ఎప్పుడో నా ప్రానం తీస్తుంది కచ్చితంగా..
ప్రేమగా కమ్మేసిన మత్తు ద్వేషంతో చంపేస్తుంది.
స్వార్దం కమ్ముకున్ననీకు నేనెందుకు గుర్తుంటానులే..
ఇప్పుడున్న నీవు నీవు కాదు ఎందుకిలా మారావని అడుగలేను
ఏదో జరుగుతోంది నాలొ అలజడి..ఏమౌతానో అర్దంకావడం లేదు..
నేను అనే ఓ స్నేహం నీకు ఉన్నాను అని గుర్తుందా ప్రియా..
నీమీద కాదు నామీద నాకు ద్వేషంతో నిర్నయం తీసుకున్నా
జరిగే లోపు ఒక్కసారి నిన్ను చూడాలని మనసారా మాట్లాడాలని ఉంది
ఎప్పుడు చూశావో నన్ను ఇక ఎప్పటికీ చూడలేవని ఎప్పుడు తెల్సుకుంటావో