ఓ నమ్మకాన్ని ఎందుకు ఇలా చేశాను అని ఆలో చించావా..? నమ్మకం అంటే ఏంటి ఇద్దరూ కల్సిన తరువాత ఓకరినొకరు అర్దంచేసుకున్న తరువాత...ఓకరినొకరు తెల్సుకున్నతరువాత ...ఓకరికొకరుగా అనుకున్న తరువాత...ఏర్వడేదే నమ్మకం..ఎవ్వ్రరు చెప్పినా ఇద్దరిమద్యి గ్యాప్ సృష్టించలేరు ..ఎంత ఇద్దరినీ విడతీయాలని ప్రయత్నించినా ఆ నమ్మకాన్ని చెరపలేదు..అంత బలమైన బందం ఉంటుంది నమ్మకానికి..నిన్ను చూశాక ,నీతో మాట్లాడాక తెల్సింది నమ్మకం విలువ ఏంటో ...ఎన్నో సార్లు ఎంతగానో ఆలోచించిన తరువాత తీసుకున్న నిర్నయం నీలాంటి ప్రెండ్ దొరకదని చాలా చాలా చాలా నమ్మాను..కాని ఆతరువాత జరిగించి నిజం కాకుండా ఉంటే ఎంత బాగుండూ అనిపించింది కాని ప్రతిది నిజం..ప్రతిఘటన నిజం ఎందుకు జరిగింది ఎలా జరిగిందో తెలీదు ఆ నమ్మకం ఎమైందో తెలీదు అప్పుడు నమ్మిన నమ్మకాన్ని కాలితో తన్నినట్టు అనిపించింది...చేస్తుంది నీవేనా అనిపించింది ఇదీ నిజమేనా అనిపించింది కాని అన్నీ నిజాలే నీవు కాలితో తన్నిన ఆ నమ్మకం వెనుక ఓ మనిషి హృదయం ఉందని ,ఓ మనిషి ప్రానం వుందని ,ఓ మనిషి ప్రేమ ఉందని ఎందుకు గుర్తించలేకపోయావో తెలీదు ..
నీ కోసంగతి తెలీదు నాకు మొదటినుంచి స్వార్దం ఎక్కువ నాది అనుకున్నది నాకే సొంతం అని అది స్నేహితులైనా నాకే ఉండాలని అనుకునే వాడిని...నా ప్రెండ్ నాతోటే మాట్లాడాలని ...నాకే సొంతం అని ..ఎప్పుడూ అంతే నేను ఏది కావలని కోరుకుంటానో అది తప్ప అన్నీ జరుగుతాయి...జరుగుతుంటాయి కారనం తెలీదు నీవిషయంలో కూడా అలాగే జరుగుతుందా అని భయపడేవాడిని కాని నీమీద ఉన్న నమ్మకం నా ఆలోచనలకు బ్రేక్ వేసేవి కాని ఆ తరువాత తెల్సిన నిజాలు విన్నప్పుడు కూడా కొంచెం భయం వేసింది ఆ బయంలోనే ఏవేవో ఆలోచించానో అవే వరుసగా జరిగాయి ఆలోచిస్తుంటే మైండ్ బ్లాంక్ చేస్తున్నది నీవేనా అని నమ్మలేకపోయినా చివరికి నమ్మక తప్పలేదు..నీవు మనం అనుకున్నప్పుడు చేసిన ప్రామిస్ లో ఏదీ నిలబెట్టుకోలేదు ఏది వద్దనుకున్నామో అదే చేస్తున్నావు...ఇక్కడ అప్పటీ నమ్మకం ఎమైంది..ఎందుకిలా చేశావని అడుగలేను కారనం తెలీదు నా ప్రమేయం లేకుండా నా ప్రపంచం లోకి వచ్చావు అలజడి సృష్టించి ..నా అనుకున్న తరువాత నీ దారి నీవు చూసుకోని దానికి రీజన్స్ అని అమందమైన పేరు పెట్టావు మనం కల్సినప్పుడు మనం ఇద్దరం స్నేహితులుగా ఉన్నప్పుడు గుర్తుకురాలేదా ఈ రీజన్స్..అప్పుడు లేని రీజన్స్ ఇప్పుడు ఎందుకు వచ్చాయి నిజం చెప్పు నానుంచి తప్పుకోవడానికి నీవు మన మద్యి పెట్టిన పెద్ద గోడే ఈ రీజన్స్ కదా..ఎందుకు ఇలా మనసు చంపుకొని మరొకరి హృదయాన్ని గాయపర్చి ఏంసాదించావు నీవు హేపీగా ఉన్నావనే అనుకుంటా ఎలావున్నావు అంటే ఏమో తెలీదు..జరిగిన ఘటనలు అన్నీ చూసిన తరువాత నాకనిపిస్తుంది ... నేను నిజంగా అందరిలా డ్రామాలు ఆడితే నిజంగా నీవు ఎప్పటిలా నాతో ఉండేదానివి ..కదా ఇది మాత్రం నిజం నాకు డ్రామాలాడటం చేతకాదు అందరూ బాగుండాలని కోరుకున్నాకు కాను అదే తప్పైంది అలా కోరుకోవడమే మనిద్దరం దూరం అవ్వడానికి కారణం అయింది... ఇలా ఎవ్వరికి జరుగదు అందరూ బాగుండాలని కోరుకుంటే మనుషులు దూరం అవుతారా అనిపించ వచ్చు కాని మనమద్యి ఇదే జరిగింది..నేను అలా కోరుకోకుండా స్వార్దంగా ఆలోచిస్తే మాత్రం నీవు నాకు దూరం అయ్యే దానివి కాదు ఇది మాత్రం నిజం అది చేతకాక పోవడం వల్లే నీవు దూరం అయి అలా చేసిన వాళ్ళు విజయం సాదించారు నీవు అలాటివే నమ్మావు నీకు నాకు తెల్సిన స్నేహితులు కూడా నిన్ను నన్ను విడతీయడానికే ఎక్కువగా కష్టపడ్డారు వాళ్ళకు నేనేం ద్రోహం చేశానో తెలీదు కనీసం నామనస్సు అర్దం చేసుకునే ప్రయత్నం కూడా చేయలేదు వాల్లకి కూడా సహాయ పడ్డానే కాని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు..మొత్తానికి నీతో సహా అందరూ నన్ను ఎందుకు అర్దం చేసుకోలేదన్న భాద ప్రతిక్షనం వేదించే ప్రశ్న నీవు నాతో తప్ప అందరితో స్నేహంగా హేపీగా ఉంటున్నావు ఎందుకని నేనే అంత నేరం చేశానో తెలీదు..ఎందుకు అందరూ ఇలా పగపట్టారో తెలీదు..ఇప్పుడు నీవు ఎక్కడ ఎలా ఉంటున్నావో అన్నీ తెలుసు కాని ఏం చేయగలను చెప్పు నీవు నిర్నయం తీసుకున్నావు ...ఎప్పుడు నేను కోరుకునే ది ఒక్కటే నీవు ఎక్కడ ఉన్నా హేపీగా ఉండాలి ఇలా కనీసం ఒక్కసారన్నా నాగురించి నీవు ఆలో చిస్తావా ఎప్పుడైనా నీకు నేను ఎప్పుడైనా గుర్తుకు వస్తానా కచ్చితంగా గుర్తుకు వస్తాను ..అది మాత్రం నాకు తెల్సు...?