. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, August 24, 2011

కాలం కన్నీళ్ళు పెడుతోంది...గుండెల్లో మంటను చల్లార్చేందుకు..కాలం కన్నీళ్ళు పెడుతోంది...గుండెల్లో మంటను చల్లార్చేందుకు..
కళ్ళల్లో కన్నీళ్ళు కదలనంటున్నాయి...మనసు మారాం చేస్తుంది..
జరుగుతున్న నిజాల్ని ఒప్పుకోలేక ...గతంనుంచి తప్పుకోలేక..
అన్నీ నీకు తెల్సి కాని ..మౌనంగా ఉంటావు కారనం తెలీదు..
స్వార్దం ఇంతపని చేసింది ఎదుటి మనిషి ఏమైతే నీకేంటి..
స్నేహానికి అర్దాలు వేరవుతాయని తెలీదు...అపార్దాలుంటాయని తెలిదు..
ప్రేమంటే నిస్వార్దం అని అనుకున్నా..ఇలా అవసరాన్ని బట్టి అర్దం మారుతుందని తెలీదు..
నేరంచేయలేదని తెల్సీ..స్వార్దం మనస్సులోదూరితే ఎదుటి మనిషి ఎమైతే నీకేంటి..
ఎవ్వరు నేను అని ప్రశ్నించుకున్నా ఒకప్పుడు , ఇప్పుడు తేడా ఎక్కడ జరిగింది...
మనిషిలోనా మనస్సులోనా అర్దంకాలేదు..మొత్తానికి నీవనుకున్నదే చేస్తున్నావు ..?
ఎదుటి మనిషి ఎమౌతాడు ఎమయ్యాడు...అనే కించిత్ ఆలోచనలేకుండా చేస్తున్నావు..
ఇలాచేస్తున్నది నీవుకాదు అని 1000000 సార్లు అనుకున్నా నిజం అబద్దంగా మారదుకదా..?
నిజాన్ని ఎమార్చి..దాన్ని అబద్దంగా మార్చి..జీవితాలతో ఆడుకునే వారినే నమ్ముతున్నావని తెలుస్తోంది..
ఇక్కడ నమ్మకం , ప్రేమ, స్నేహం , నిజాయితీ కి చోటులేదా ఇవన్నీ నమ్మవా....?
జరుగుతున్నది అంతానిజం అని నమ్మలేక..వాస్తవాన్ని ఒప్పుకోలేక ఎంత భాదపడుతున్నానో కూడా నీకు తెల్సు