. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Thursday, August 11, 2011

జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి నిగ్గు తేల్చాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశం

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అక్రమ అస్తుల వివరాలను నిగ్గు తేల్చాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఆయనపై అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు చేసి, సీబీఐ పూర్తి స్థాయి విచారణ జరపాలని రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టీస్ నిస్సార్ అహ్మద్ కక్రు ఆదేశించారు.

జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి రాష్ట్ర మంత్రి పి.శంకర్రావు రాసిన లేఖను హైకోర్టు సుయోమోటాగా స్వీకరించి సీబీఐతో ప్రాథమిక విచారణ జరిపించి ఒక రహస్య నివేదికను తెప్పించుకున్న విషయం తెల్సిందే. ఈ కేసులో హైకోర్టు తొలి ధర్మాసనం బుధవారం తీర్పును వెలువరించింది.

జగన్ అక్రమ ఆస్తులకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. సీబీఐ సమర్పించిన రహస్య నివేదికను ఆధారంగా చేసుకుని ఆధారాలు ఉన్నట్టు తాము భావించడం లేదని, జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లోనే అక్రమ ఆస్తులు ఉన్నట్టు గుర్తించినట్టు హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. అందువల్ల జగన్ అక్రమ ఆస్తులపై సీబీఐతో పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఆదేశించింది.