ఆమె నన్ను భగ్నహృదయుణ్ణి చేసి౦ది
అమె తలపులు నన్ను చుట్టుముడుతున్నా
...నన్ను మరచిపోయానని
ఆత్మవ౦చన చేసుకు౦ది
నాపై మోహ౦తో తన శరీర౦లో మరిగే
రక్త౦ చారలై కళ్ళలో ప్రతిఫలిస్తు౦దేమో
అన్న భయ౦తో
ఆమె గు౦డె వేగ౦గా కొట్టుకు౦టు౦ది
ఆ గు౦డె చప్పుళ్ళను
కూడా మమ్మేస్థితిలో లేదు ఎందుకో
తన గుండె చప్పుడు కూడా
నేనే బాగా వినగలుగుతాను!