హైదరాబాద్ లో యుద్దవిమానాలు..ఎందుకు తిరుగుతున్నాయి..ఎవరిమీద యుద్దం ప్రకటించేందుకు...నక్సలైట్ల మీదకా.. ఉద్యమా కారులమీదకా ... ఇవి మానవరహిత విమానాలు... గ్రౌండ్ నుంచే శత్రువుమీద ఎటాక్ చేస్తారు..ఎక్కడో నక్కి దాగిఉన్న శత్రువుమీద దాడి చేయటానికి వీటిని వాడతారు పైనుంచి ఫొటోను వీడియాలు తీయడానికి కూడా ఉపయోదిస్తారు.... ఇప్పటికే మూడు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నాయి...ఇవి ఎవరిమీద ప్రయోస్తారు..ఉద్యమకారులు పెద్ద పెద్ద ర్యాలీకు తీస్తున్నప్పుడు వారి ఫోటోలు వీడియోలు తీయడానికి వీటిని ఉపయోగిస్తారు..అవసరం అయితే పైనుంది టియర్ గ్యాస్ కోసం కూడా ఉపయోగించ నున్నట్టు సమాచారం ..ఈ నిఘా కెమేరాల పై జీ 24 గంటలు స్పెషల్ రిపోర్టు..మీరూ చూడండి