. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Monday, August 8, 2011

అమ్మాయిలు ఎందుకిలా మోసపోతున్నారు..ఓ అమ్మాయి రియల్ ష్టోరీ




అమ్మాయిలు ఎందుకిలా మోసపోతున్నారు..ఓ అమ్మాయి రియల్ ష్టోరీ..సమాజంలో ఎన్నోజరుగుతుంటాయి...మీడియా లో ఉన్నాం కాబట్టి కొన్ని నిజాలు తెల్సినా...ఏంచేయలేని పరిస్థితి....ఇది ఓ అమ్మాయి రియల్ ష్టోరీ...అమ్మాయి పరిచయం ఆన్ లైన్ లోనే కాని మీడియా మీద్ వున్న అభినం కొద్ది మాట్లాడేది...తను డాక్టర్ కోర్సు పూర్తి చేసింది..మీడియాలోకి రావాలని అనుకుందట అప్పట్లొ ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీక డాక్టర్ అయ్యా అని చెప్పింది...అలా కొన్నాళ్ళ తరువాత ... తన కో ప్రాబ్లం ఉంది సొల్యూషన్ చెప్పగలరా అని చెప్పుకొచ్చింది..అన్ని భాదలకు సొల్యూషన్ ఉంటుందికాని నాకు లేదు అంటూ చెప్పడం మొదలు పెట్టింది..వేరే వారికి వస్తే అది చిన్న సమస్యి అనిపిస్తుంది అదే మనదాకా వస్తే పెద్దదిగా కనిపిస్తుంది ...పరిష్కారం లేని సమస్యి ఉండదు కాని కొన్ని సమస్యిలు తీరని దూరల్లా ఉంటాయి .. తీరం దూరం అయినా పొయ్యేకొలది తీరం దగ్గరవుతుంది అనేని నిప్పులాంటి నిజం.కారణాలంటూ కష్టాలు మొదలవుతాయి ...ఒకటే అనుకుంటాం కాని ఒక్కోటిగా వరుసగా మనసుము అతలాకుతలం చేస్తాయి .....అప్పుడు మన ఆలోచన మందగిస్తుంది...అందరూ బాగున్నారు నేనొక్కడ్నే ఇలా కష్టం పడుతున్నా అనిపిస్తుంది..ఎదైనా కష్టం భాద వచ్చినప్పుడు అనుబవించిన వాడికే ఆ భాద విలువ తెలుస్తుంది..ఎదురుగా ఉన్నోడికి ఏంటి వీడిలా అంటూ పెదవి విరుస్తారు అది మానవ సహజం..మనిషిలో ఉన్న చెడ్డగునం భాదల్లో ఉన్నోడిని ఓదార్చు లేదంటే చేతనైనంత సహాయం చేయి..అదీ కుదరకపోతే కాంగా ఉండు కాని అవకాశం వచ్చింది కదాని ఇష్ట వచ్చినట్టు మాట్లాడి ఎదుటి వాని మనస్సు భాద పెడుతున్నాం అని కూడా ఆలో చించకుండా...లేని పోని మాటలు అంటాం నాళుక ఉందిగా అన్నట్టుగా అది ఎదుటి మనిషిని ఎంతగా గాయం చేస్తుందో కనీసం ఆలోచించే విచక్షనను కోల్ఫోతాం అక్కడే మనం మనుష్యులం అన్న విషయం మర్చిపోతాం..ఎవ్వరో బయటి వాళ్ళు అర్దం చేసుకోలేదు అంటే ఓకే కావాల్సిన వాళ్ళు మనసుకు నచ్చిన వాళ్ళంటే ఆ భాద వర్ననాతీతం అని కనీసం కూడా ఆలోచించరు... ఏంటి ఇలా క్లాస్ పీకుతున్నాడు అనుకుంటున్నారా ఇది మనస్సులోంచి వచ్చిన భాధ...ఈ జరిగిన కధలో అవసరం అనే రాస్తున్నా..


ఈ కధలో అమ్మాయి డక్టర్ అయిప్రాక్టీస్ చేస్తుంది...డాక్టర్ కాబట్టి అబ్బాయిలతో ఎలాంటీ సంకోచం లేకుండా మాట్లాడాలాని ఎందుకంటే డాక్టర్ ప్రవుర్తి లాంటిది కాబట్టి..ఈ కధలో శారద ( పేరు మార్చాను )తన స్నేహితుడు ప్రండ్ తన కంటే చిన్నవాడైన సుధీర్ తో సరదాగా అందరితో మాట్లాడినట్టే మాట్లాడేది..వయస్సు అలాంటిది ఆకర్షనలో పడ్డ సుధీర్ శారద పై ఇష్టం పెంచుకున్నాడు విషయాన్ని శారద గమనించింది కాని లైట్ గా తీసుకొని అందరిలాగా సుధీర్ థొ మాట్లాడు తుండేది ..ఆ చనువుని తన మీద ప్రత్యేక అబిమానం అంటూ మనస్సులో ఊహించుకోని అనుకోకుండా ఒక రోజు శారదకు సుధీర్ తాను ప్రేమిస్తున్నాను అంటూ చెప్పాడు మొదట లైట్ గా తీసుకున్నా శారద..విషయం సీరియస్ అవుతుందని సుదీర్ ను కూర్చో బెట్టుకొని తన్ ఏజ్ తన ఏంబిషన్ కుటుంబ బాధ్యితలు అన్నీ చెప్పినా లేదు నిన్నే ప్రేమిస్తున్నాను అని చెప్పాడు..ఇక లాబం లేదనుకొని సుదీర్ తో మాట్లాడటం మానేసింది... అంతే దేవదాస్ లా మారిపోయిన సుదీర్ చచ్చి పోతాను అంటూ అందర్ని అదర కొట్టడం మొసలు పెట్టాడు ........ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకునా సుధీర్ స్నేహితులు శారద వద్దకు వచ్చి ప్లీజ్ సుధీర్ ను లవ్ చేయవద్దు కాని అతనితో మాట్లాడు చాలు అనే సరికి పోనీలే పాపం చిన్నవాడని మాట్లాడింది ఎప్పటిలాగా అలాగే S.M.S లు కూడా పంపుకున్నారు కాస్త సీరియస్ గా పోలీ భాదపడతాడని ఆ S.M.S లకు రిప్లై ఇచ్చింది వాడి సంతొషం కోసం ఇదే అదునుగా చూసుకొని తాను శారదను ప్రేమిస్తున్నాను అని ఇంట్లో చెప్పి తనకు వచ్చిన S.M.S లను చూపించి నిజం అని నమ్మించేలా చేసితల్లి దండ్రులతో పెల్లి ప్రపోజ్ చేశాడు అప్పటికే సుధీర్ సూసైడ్ యత్నం చేయడంతో వాళ్ళు నిజం అని నమ్మి శారదను పిల్చి విషయం చెప్పారు...సుధీర్ తల్లిదండ్రులు ఒక్కసారిగా ఇలా చెప్పేసరికి షాక్ అయింది శారద జరిగిందంతా చెప్పినా శారద చెప్పింది వాళ్ళు నమ్మలేదు.. సుదీర్ కు పంపిన S.M.S లు చూపించి ఇది నిజం కాదా అంటూ అడ్డంగా వాదించడం మొదలు పెట్టారు... నీవల్ల మా అబ్బాయి జీవితం నాశనం అవుతుందంటూ...ఎంత చెప్పినా వాళ్ళూ వినలేదు గతంలో శారదను మాట్లాడ మని ఫోర్సు చేసిన సుదీర్ స్నేహితులు కనిపించ కుండా పోయారు..ఇంకేముంది శారద జీవితంలొ ఒక్కసారిగా చీకటి అప్పటిదాకా హేపీగా జాలీగా గడిపిన శారద లైఫ్ లో అనుకోని అలజడి ఎవ్వరికి చెప్పికోవాలో తెలీదు ఎవ్వరికి చెప్పినా తనదే తప్పని వాదిస్తున్నారు...విషయం శారద పేరెంట్స్ దాకా వెళ్ళడం ఆ S.M.S లను చూసిన శారద పేరెంట్సు కూడా శారద తప్పు చేసిందిన అనకూడని మాటలు అన్నారు ...ప్రతి రోజు ప్రతి క్షనం తన ప్రమేయం లేకుండా జరుగుతున్న విషయాలు తలచుకొని ఏడ్వటం తప్పించి



ఏంచేయలేక పోతుంది..సూధీర్ మరీ శాడిష్టులా మారి... శారద తండ్రికి తాను శారద తో శారీరిక సంబందం వుందని అసబ్యి కరమైన S.M.S లు పెట్టడంతో ఇంట్లో గొడవలు ప్రారంబం అయ్యాయి... ఇలాంటీ పరిస్థితుల్లో నేను పరిచయం అయ్యాను..కొన్నాల్ల పరిచయం తరువాత జరిగినది చెప్పుకొని ఏడ్వటం మొదలు పెట్టింది...నేను తోచిన సలహాఇచ్చాను అతని పై పోలీస్ కేసు పెడితా తాను పంపిన S.M.S లు చూపి తననే దోషిని చేస్తాడు ..ఏంచేయాలంటూ మరి మీరైతే ఏంచేస్తారు.. నేనో ఈమైల్ ఐడి real_friend51@yahoo.com కు మైల్ చేయండి మనం శారదకు ఎలాసహాయ పడగలం తన జీవితాన్ని ఎలా రక్షించగలమో చెప్పండి ...శారద సమస్యికు పరిష్కారం మీరైతే ఏంచెబుతారు.. ఓజీవితాన్ని నిలబెట్టడానికి మీరేం చేస్తారో సలహా ఇచ్చి సహాయ పడండి..