. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, August 3, 2011

ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయాను




ఓడిపోయి, ఓడిపోయి, విసిగిపోయాను
గెలుపు అనే మాటే మరచిపోయి....
గెలవాలని లేదు...గెలుస్తాను అన్న నమ్మకంలేదు..
నీవు నన్ను ఎన్నిసార్లో ఓడించావు..మరొకరికోసం..


గెలుపు మీద ఆశచచ్చిపోయిననేను చావచచ్చిన మనిషిని..
చావుకి దగ్గరగా ఉన్న మనిషిని ...అయినా ఇవన్నీ నీవెందుకు పట్టించుకుంటావు
నా గురించి పట్టించుకునే రోజులు పోయాని అది గతం ...?
అప్పటి గతం ఇప్పుడు నీకు అప్రస్తుతం కదా...?
నీ సంతోషాన్ని నీవు వెతుక్కొని నన్ను నట్టేట ముంచి పోయావు



అలసి సొలసి ఇల పయనిస్తూ, అడుగు అడుగునా మరనిస్తూ,
జీవనపోరాటం చేస్తున్న వేళ..

ఒకప్పుడు ఒటమిలో తోడుగా, చిరునవ్వుల జాడగా
నా వెనువెంటే వచ్చావు, నాకు నీ ప్రేమ పంచావు, గెలవాలనే తపన పెంచావు

ఇప్పుడు మోసంచేసి నీదారి నీవు చూసుకున్నావు...?
ఇప్పుడు ఎవ్వరన్నా అప్యాయంగా పలుకరిస్తున్నా ..అది నిజంలా అనిపించడంలేదు
ఒకప్పుడు నీవు చూపించిన ప్రేమ లాగే ఉండి నటిస్తున్నారని పిస్తుంది


కొన్ని విషయాల్లో నేడు ఇలా రొజు రొజుకీ, ఘడియ ఘడియకీ గెలుస్తూ ఉంటే,
ఏ గెలుపు లో నువ్వు లేవనే బాద తిరిగి నన్ను ఒంటరివాడిని చేసేసింది.......
ఆ ఒంటరి తనమే నేనేంటో ...నా నేనెంత ఘోరంగా ఓడిపోయానో చెబుతుంది