. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, August 10, 2011

నాలో సంతోషాన్ని ఎందుకు తీసుకెల్లావు...నన్నెందుకిలా చేశావు
నాలో సంతోషాన్ని ఎందుకు తీసుకెల్లావు...నన్నెందుకిలా చేశావు..
నాలో ఆవేశాన్ని చంపేశావు...నన్ని నిరాశ పరున్ని చేశావు..
నాలో దైర్యాన్ని చంపావు...నన్ను పిరికివాడిగా మార్చావు..
ఒకప్పుడు ఏదైనా చేయగలననే దైర్యిం...ఇప్పుడు అది కోల్పోయేలా చేశావు..
ఒకప్పుడు వెలుగులో ఉండాలని ఆశ..వెలిగిపోవాలని ఆశ....
ఇప్పుడు వెలుగంటే భయం..వెలుతురంటే ఆందోళన..
అందరితీ సరదాగా ఉండే నేను...ఇప్పుడు ఒంటరిగా ఉండేలా చేశావు..
ఎవ్వరితో ప్రీగా ఉండలేక నీజ్ఞాపకాలు మరువలేక ఎలా ఉన్నానో తెలుసా..
బ్రతికి ఉన్న శవంలా చస్తూ బ్రతుకుతూ రోజులు వెళ్ళ దీస్తున్నా..
నాలొ ఉన్న నిన్ను నీవు తీసుకొ పోయాఅనుకున్నావు...కాని అదితప్పు
నీవు దూరం అయినా..నీ జ్ఞాపకాలు మనస్సులో పదిలంగా పెట్టుకున్నా..
ఒకప్పుడు నీజీవితంలో నేనున్నాననే గుర్తుందా..గుర్తున్నానా..ఏమో..
గతం ఏమీ గుర్తులేనట్టూ ఇప్పుడు నీవు హేపీగా ఉండటం చూస్తుంటే you are greeate అనాలని పిస్తుంది..
నీకు ఎదైనా సాద్యమే ..ప్రేమ అంటావు ...ఇష్టం అంటావు..
ఆ తరువాత లేదు కొన్ని రీజన్స్ ఉంటాయంటావు ఎదైనా నీకు సాద్యిమే..
నేను ఎమైనా ఏమౌతున్నా నీవు పట్టించుకోవు ఆ అవసరం లేదుకదా నీకు..
నేను నీకు మర్చిపోయిన గతాన్ని ...నీకు కావాల్సింది ప్రస్తుతం గతం నీకు వేష్టు కాగితంకదా