Tuesday, August 30, 2011
నీ వెచ్చని కౌగిలి లో ఒక్క క్షనం సేదతీరాలని ఉంది
నీ వెచ్చని కౌగిలి లో ఒక్క క్షనం సేదతీరాలని ఉంది..
కాలం కరిగి పోతుంది ..ఆశ అనగారిపోతుంది..
ఓ నిజం ఓడిపోయింది చావు ముంచుకొస్తుంది..
ఓ చిన్ని కోరిక అలాగే మిగిలి పోయింది... ప్లీజ్.
అమ్మో అలా జరుగుద్దేమో అని భయపడినవే జరిగాయి..
కాని అప్పుడెక్కడో చిన్న దైర్యం నీవలా చేయవని అలా అనవని..?
బయఫడిన దానికంటే దారుణంగా తిట్టావు...అప్పుడు నా మైండ్ బ్లాంక్..
ఒకరికోసం నిజంగా నన్ను ఎన్ని మాటలు అన్నావు ..కదా..?
చివరకు నామీదకు దాడికి కూడా వచ్చావు..అంటే నీవు నన్ను నమ్మలేదు కదా..?
నన్నేందుకు నమ్మలేదు నేను ఏరోజు నీదగ్గర తప్పుగ బిహేవ్ చెయ్యలేదే..?
నేను బాదపడ్డ సందర్బాలలో కూడా నీవు సంతోషంగా ఉండాలనే కోరుకున్నా..
నాకు ఇష్టం లేకున్నా నీకిష్టమైన పనే చేయాలనుకున్నా...నన్ను నేను తగ్గించుకోని..
ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యా నీసంతోషం కోసం..
అయినా నీవెందుకు నన్ను నమ్మలేదో తెలీదు..
నాకు నేను సర్ది చెప్పుకున్నా జరిగినవి జరుగుతున్నవి నిజాలు కాదని కాని అదేనిజం..
నన్ను ఏన్నో సార్లు non of you'r business అని అన్నావు అప్పుడు ఎంత భాపడ్డానో తెలుసా...
నీ పరిచయంలో నేను చేయగలిగింది భాదపడటం ఒక్కటేలే..
అందుకే తీరని ఓ కోరిక ఒక్క క్షనం నీ కౌగిలి లో సేదతీరాలని..
మెరుపులు మెరిసే ఆ కల్లలో కి చూస్తూ మరనించాలని..?
నిన్ను పలకరించే అర్హతలేని నాకు ఇది సాద్యిమా..పిచ్చి కోరిక..?
నీ విషయంలో నేననుకున్నవన్నీ అబద్దాలు అని తేలాయి..
నేను నాప్రేమ ,నాస్నేహం.. అన్నీ అన్నీ అబద్దాలే అన్నీ ..
అసలు నేనే ఒక బ్రమ కదా..నేను నిజాన్ని కాదుకదా నీకు...?
Labels:
కవితలు