ప్రతి వాళ్ళు సెల్ఫో లేనిదే క్షణం గూడా గడవదేమో అన్నట్టున్నాయి ప్రస్తుత పరిస్థితులు..కాలేజి అమ్మాయిలు మహిళలకు ఈ సెల్ఫ్జో న్ల్ లోని ఎస్ ఎం ఎస్ ల తో బెంబేలెత్తుతున్నారు..గుర్తుతెలియని వ్యక్తులనుంచి వస్తున్న అసభ్యి కరమైన మెస్సేజులు..అమ్మయిలకు నిదుర లేకుండా చేస్తున్నాయి...ఎవరు పంపిస్తున్నరో తెలీయదు ఎందుకు పంపిస్తున్నరో తెలియదు...కొందరు ఆవారాగాళ్ళు పని గట్టుకొని చేస్తున్న పనికి ఆందోళన చెందుతున్నారు అమ్మాయిలు ఒక్క అమ్మాయిలనేకాదు పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాయి..ఎవరు ఇలాంటి మెస్సేజ్ లు పంపిస్తున్నారు ఈ టెర్రర్ sms ల పై స్పెషల్ ష్టోరి