ఎందరో విష్ చేశారు..సెల్ కు ఎన్నో మెస్సేలు వచ్చాయి వాటిలో నీవు ఓ చిన్న మెస్సేజ్ పంపిస్తావని ఎదురు చూశా మెస్సేజ్ వచ్చిన ప్రతిసారి అది నీవు పంపిన క్రిష్టమస్ శుభాకాంక్షల మెస్సేజ్ ఏమో అని చూశా ..నిరాసే ఎదురైంది... అవును నీకు పంపించాల్సిన అవసరం లేదు ...నీవు నాకు పంపటానికి నేను ఎవరిని కదా..? నా లెవల్ మర్చిపోయా సారి మిత్రమా.. BE HAPPY
(ఇది అగ్నిజ్వాల బ్లాగ్ స్పాట్ లోనిది ...బాగుందని పోష్టుచేశా..? )
http://agnijwaala.blogspot.com/