. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, December 3, 2010

ఒక్కసారి కనులు మూసుకొంటే పాత రోజులు గుర్తుకొస్తున్నా ఎందుకో


చాలా మంది అంటారుఒక్కసారి కనులు మూసుకుని జ్ఞాపకాల తలుపులు తెరుచుకో అని!
కానీ నేను...నిను తలచినప్పుడల్లానువు (కాలేజి రోజుల్లో )పంపిన ఉత్తరాలు తెరుస్తాను
కనులు మూస్తే నీ రూపం మాత్రమే కనిపిస్తుంది
అదే ఉత్తరాలు తెరిస్తే నీ మనసుని చూపిస్తాయి మరి!అక్షరాల్లో దాగిన అనుభూతులనికళ్ళతో ఏరుకుంటూ..
పాత అనుభవాలనుకొత్తగా పరిచయం చేసుకుంటూ..
మడిచిన ఉత్తరాల్లో దాగినఎన్నో తీయని స్మృతులనివెచ్చగా అనుభవిస్తూవుంటానుఎదురుచూపులో ఎన్ని ఋతువులు కరిగిపోయాయో
నా కన్నీళ్ళల్లో ఎన్ని కలలు జారిపోయాయోమనసు మెదడు తో యుద్దం చేస్తుందిఫలితమే ఈ మద్యి నిదురలేని రాత్రి అయితేనేమిలే...పారిపోయిన కాలాన్ని పట్టలేనని తెలుసుకున్నాను అందుకే ఇప్పుడునా సరికొత్తగా ప్రారంభిస్తున్నాను ఓ నిరాశా...
ఈ రాత్రి మాత్రమే నీది సమస్తం నీకు అర్పించిమోడునై నిలుచున్నాను అనుభూతుల మంచుపూలుకొమ్మకొమ్మన పూచిఅవికూడానీ ఒడి చేరాలని వేచిచూస్తున్నాయినువ్వు తెచ్చే చైత్రం లోచిగురించాలని ఆశగా ఎదురుచూస్తున్నాను నేస్తం...

ఎక్కడ వున్నవో ఏమిచేస్తున్నావో సంత్సరాల నాటీ ఈ పాత స్నేహితుడు గుర్తున్నాడా..?
అనుకోకుండా దొరికిన పాత ఉత్తరం నీజ్ఞాపకాల దొంతరను కదిపాయి..
పాత పరిచయన్ని పదిలంగ మదిలోనే ఉందన్నది నిజం..
నీకు నేను గుర్తున్ననో లేదో అని తలస్తే ఎక్కడో చిన్న ఆశ మదినితొలుస్తొంది ఎప్పటి కైనా ఒక్కసారైనా కనిపిస్తావని..