Saturday, December 18, 2010
అమె కధ....రియల్ ష్టోరి ( ప్రేమ పేరుతో దారుణ మోసం )-2
దీంతొ బిత్తర పోయిన సుజాత తల్లిదండ్రులు ఉన్న ప్రాబ్లంసుకు తోడు మరో ప్రాబ్లం వచ్చిందని ఎంతో భాద పడ్డారు...చివరిని సుధీర్ తో మాట్లాడించి నామీద కేసులు పెట్టవద్దని రాజీ ఫార్మలా మద్యివర్తుల ద్వారా వ్ వర్తమానం పంపాడు ..ఎంతైనా ఆడపిల్లను కన్న తల్లిదండ్రులు కాబట్టి కామ్ర మైజ్ అయ్యారు...అసలు కేసుపెట్టే ఉద్ద్యేస్యమేలేదు...ఎలాగైనా సుజాత కాపురం బాగుండాలని వారు ఆందోళనలో ఉన్నారు...జరుతున్న పరిస్థితులను చూస్తున్న సుజాతకు ..ఏంజరుగుతుందో అర్దం కాలేదు గతంలో అందరితో జోవియల్ గా ఉండా సుజాత ఇప్పుడు వంటరి తనానికే ప్రాముఖ్యిత ఇవ్వడం మొదలు పెట్టింది...ఏదో ఆలోచనలతో ఒంటరీగా ఉండటానికే ఇష్టపడుతోంది...ఈ లోగా సుజాతకు ఎప్పటినుంచో స్నేహితుడుగా ఉన్న సంపత్ జరుగుతున్న పరిస్థితులను తెల్సుకొని తాను సుజాతను పెళ్ళి చేసుకుంటానని ప్రపోజల్ తిసుక వచ్చాడు...గతంలో జరిగిన పెళ్ళి పెళ్ళికాదని ఇప్పుడైనా సుజాత కాపురం చేసుకొంటూ హేపీగా ఉంటుందని సుజాతను ఒప్పించే ప్రయత్నం చేశారు...సుదీర్ ప్రేమంటూ వెంటపడి జీవితాన్ని అగమ్యిగోచరంగా చేసిన ఘటన తాలూకా గాయం మనసునుంచి వీడిపోకుండా మరోవ్యక్తితీ వివాహం ఎందుకో ఆ మాటలు కుడా కష్టం అనిపించాయి ఆమెకు...ఒంటరితనమే తనకు బాగుందని ....ఏకాంతంగా ఏడుస్తూ కాలాన్ని వెల్లదిస్తుంది సుజాత.. అమె తల్లి దండ్రులు కూడా ఏమి చెప్పాలో తెలీకా ఏమి అనలేక మిన్నకుండి పోయారు..సుజాత ఇలా భారంగా రోజులు వెల్లదీస్తుండగా అనుకోకుండా సుధీర్ సుజాత ఇంటికి వచ్చాడు... అప్పుడే ఇంటి ముందు ముగ్గులు వేస్తూ ఉన్నసుజాతకు సిధీర్ ను చూడాలంటే నే అసహ్యం వేసింది..హడావిడిగా ఇంట్లోకి పరుగు తీసించి ..సుజాత ఒక్కసారిగా అలా ఇంట్లోకి పరుగెత్తి రావడంతో ఆందోళన చెందిన వాళ్ళు చూస్తె ఇంటి బైట్ లాంజ్ లో సుధీర్ కనిపించాడు... ఏదోపొగొట్టుకున్న వాడిలా...సరేతప్పదు అన్నట్టుగా సుధీర్ తో మాట్లాడేందుకు వచ్చారు సుజాత నాన్న ఉక్రోషం ఆపుకోలేని సుజాత నాన్న చేసిందంతా చేసి ఏం మొహంపెట్టుకొని వచ్చావు సుజాత ఇంకా బ్రతికే ఉందా అని చూద్దామని వచ్చావాని అన్నాడు..అమ్మ చనిపోతుందని అలా చేయాల్సి వచ్చిందని సుజాతంటే ప్రాణం అంతూ ఏడుస్తూ చెప్పుకొస్తూనాడు( ఏడ్చే మొగవాన్ని నమ్మకండి ఎప్పటి కైనా డేంజరే ) సుధీర్ కంట కన్నీరు చూసిన సుజాత తల్లి దండ్రులు కరిగిపోయారు..బైట జరిగే ప్రతి మాటను మౌనంగా రొదిస్తూ వింటుంది సుజాత..ఇంత జరిగినా ఎందుకో సుధీర్ మీద ఒక్కసారిగా జాలి పుట్టుకొచ్చింది సుజతకు..కన్న తల్లి కోసం అలా నాటకం ఆడాల్సి వచ్చిందేమో అని కొద్దిగా మెత్తబడింది..( మిగిలిన అమె రియల్ ష్టోరి-3
రేపు పోష్టు చేస్తాను )
Labels:
జరిగిన కధలు