. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, December 22, 2010

ఆడపిల్లల్ని అమ్మేస్తున్న...కన్నతల్లులు

మనం తప్పులు చేస్తూ ఎదుటివారిని తప్పుడు వారిగా అందరికీ చెప్పి మానసిన ఆనందం పొదేవారు నిజంగా మానసిన వికలాంగులే ..ఇలా ఎదుటి వారిని ద్రోహులుగా చేసి మీరు గొప్పవారు అనే విజయంలో మీది మాత్రం నిజ మైన విజయంకాదు.. అది తాత్కాలికవిజయం అని గుర్తిస్తే మంచిది జీవితం లో బాగుపడతావు..నీవు చేసే ప్రతితప్పు నీ మన స్సాక్షి ప్రశ్నిస్తునే ఉంటుందికదా మరి అప్పుడైనా నీ మనస్సాక్షికి సమాదానం చెప్పుకుంటావా మనస్సాక్షిని కూడా మాయ చేయాలని చూస్తావా........ఎంతప్పటి కీ ఎదుటి వానిదే తప్పు అంటూ నిన్ను నీవు ఎందుకు మోసం చేసుకుంటావు ...మారు నీలో వచ్చే ఆ మార్పే నిన్ను ఉన్నత స్తానానికి తీసుకెలుతుంది అని గుర్తుంచుకో... అలా నీ మాటల వల్ల చేతల వల్ల ఎదుటి వారు భాద పడుతునారన్ని ఆలోచ నికు కనీసం వస్తుందా ఆ లోచన వచ్చినప్పుడు బాదపడతావా ఎదుటి వాన్నీ ఎదోవిదంగా భాద పెట్టగలిగాను అని ఆనంద పడతావా ..ఏమో నాకైతే అనుమానమే మీకు కావల్సింది మీస్వార్దం మీరు సంతోషంగా ఉండటానికి ఏమైనాచేస్తారు..తప్పులు చేయడం మానవ సహజం ఆతప్పులను సరిదిద్దుకునే అవకాశం వస్తే వదులు కోకు తప్పు సరిదిద్దుకునే ప్రయత్నంచేయి లేదంటే నీ జన్మలోఆతప్పు వెంటాడు తూనే ఉంటుంది అని గుర్తుంచుకో


అసలు విషయానికి వద్దాం బొడ్డూడని చిన్నారులు...కన్నతల్లి ఎవరు అనిగుర్తించలేరు...తొమ్మిది నెలలు మోసి కన్న తల్లే కూతురు పుట్టించని అమ్మకానికి పెడితే .... ఆచిన్నారి తనకు అన్యాయం జరిగిందని ఎవరిని అడగాలి పెంచలేకపోతున్నాం .....ఆర్దిక పరిస్థితులు బాగాలేకనే అమ్ముతున్నామని అంటున్న తల్లిదండ్రులదా ...ఆడపిల్ల లంటే గుండేల మీద కుంపటి అని ప్రజల్లో భావాన్ని ఎర్పరచిన సమాజానిదా... కన్నతల్లే పిల్లలను అమ్మకానికి పెడితే.. ఆనేరం ఎవరిది..తాను ఆదదాన్నేకద తన తల్లీ కుడా అలాగే అనుకొని ఉంటే ఈరోజు ఇలా ఉండగలిగేదా అని కించిత్తు కూడా ఆలోచించలేని ఆ తల్లి అమాతకత్వానిదా.ఆ వాస్తవ పరిస్థితుల ద్రుశ్యాలు చుడండి..దీని కి చట్టాలు ఎన్ని శిక్షలున్నా మనిషిలో మార్పు రానంతవరకు సమాజంలో ..మనుషుల మైండ్ సేట్ లో మార్పురాదు...సమాజంలో ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్ని చూడాల్సి వస్తంద్ అనేది వాస్తవం

( నోట్:- ఈ క్రింది వీడియోలో ఆడియో వీడియో సరిగా సింక్ అవ్వలేదు అని గమలించగలరు )


.